ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …
Read More »పాక్ కలను సాకారం చేస్తున్న బీజేపీ .
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం అంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .ఆప్ పార్టీ ఐదో వార్షికోత్సవాన్నిపురష్కరించుకొని రాంలీలా మైదానంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని విభజించాలన్న పాకిస్థాన్ లక్ష్యాన్ని మూడేళ్ళలోనే బీజేపీ సాకారం చేసిందని ఆయన ఆరోపించారు .హిందువులను ,ముస్లింలను ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని నిలబెట్టేందుకు బీజేపే పార్టీ ప్రయత్నిస్తుంది అని ఆయన విమర్శించారు .డెబ్బై ఏళ్ళలో పాకిస్థాన్ ,ఐఎస్ఐ చేయలేకపోయిన పనిని బీజేపీ చేసిందని …
Read More »