ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ పథకానికి ప్రతి నెల రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా కేసీఆర్ కిట్లు, ఆ పథకంలో భాగంగా గర్భిణులు ,బాలింతలకు ఇచ్చే నగదు బదిలీకి కూడా …
Read More »ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రులు…ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం
ఆరోగ్యశ్రీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు చెందిన ఒక ప్రజారోగ్య కార్యక్రమం. ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. 2014లో ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా పేరు మార్చింది.ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య భీమా పథంకంగా గుర్తింపు పొందింది.ఇది ఒకప్పటి మాట…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.ప్రభుత్వాలు …
Read More »