Home / Tag Archives: again

Tag Archives: again

ఫ్రాన్స్‌ అధ్యక్షుడుని చెప్పులతో కొట్టిన మహిళ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.అసలు వివరాల్లోకి వెళితే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. ఎక్కడికో వెళ్తున్నారు.అదే సమయంలో ఆలివ్‌ గ్రీన్‌ టీ షర్ట్‌ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్‌ చెంప పగులగొట్టింది. ఒక్కసారిగా దాడి జరుగుడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

మళ్లీ పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్‌  , డీజిల్‌పై  దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్‌ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్‌ రూ.105.49కి చేరాయి.

Read More »

సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి

శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Read More »

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కి మళ్లీ అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

Read More »

మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఓటుకు నోటుకు స్కెచ్ వేస్తున్నాడా…అందుకే ఓడిపోయే సీటు అని తెలిసినా..డబ్బుతో కొనుగోలు చేయచ్చు అనే కుటిలపూరిత ఆలోచనతో వర్ల రామయ్యకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడా…తన అక్రమ డబ్బుతో మరోసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నాడా..ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మరోసారి ఓటుకు కోట్లుకు స్కెచ్ వేస్తున్నట్లు …

Read More »

లోకేష్ సిగ్గుమాలిన ట్వీట్‌… మళ్లీ అడ్డంగా దొరికిపోయాడుగా…!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్‌ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …

Read More »

మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు …

Read More »

మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …

Read More »

మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..!

ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకపక్క పవన్ కల్యాణ్, నాగబాబు ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు ఇస్తుంటే చిరంజీవి మాత్రం సీఎం జగన్‌కు మద్దతు పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే చిరు పేరుతో మరో లేఖ విడుదల అయింది. ఆ లేఖలో యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది..ప్రస్తుతం నేను …

Read More »

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మళ్లీ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ..!

ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar