ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ …
Read More »ఉన్మాద ఆంధ్ర మీడియాకి ప్రతీక ఆర్కే
‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనియ్యను’ అని ఉన్మాద ప్రేమికుడు తన ప్రేయసిని చంపడం లేక యాసిడ్ పోయడం వంటి చర్యలను సినిమాల్లో, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి దుర్మార్గ ఆలోచనే ఇప్పుడు ఆంధ్రా ఆధిపత్యవాదంతో ఉండే నాయకగణం, వారి అనుంగు మీడియా చేస్తున్నది. తెలంగాణపై, ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఐదవది అయిన హైదరాబాద్‌పై అక్కసునంతా వెళ్లగక్కుతూ విషప్రచారానికి ఒడిగడుతున్నది. తెలంగాణ సాధన కోసం పోరాటం …
Read More »అబద్ధాలకు ప్రతీక ఆర్కే
వాస్తవం ఇదీ కాంగ్రెస్ నిజంగా ఆ ఆలోచన చేసిందా? చేస్తే రాధాకృష్ణకు వచ్చి చెప్పిందా? రాధాకృష్ణ జూన్ 16న ప్యాకేజీ పాట పాడితే.. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ప్యాకేజీ ప్రకటనలంటూ అబద్ధాలకు అక్షర రూపాన్నిచ్చి రాధాకృష్ణ ఎంతోమంది అమాయక తెలంగాణ బిడ్డల చావులకు కారణమయ్యాడు. 2014, ఆగస్టు 3 – కొత్త …
Read More »ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, ఏపీ లో జరుగుతున్న పరిపాలన పై ఆంధ్రజ్యోతి పత్రికలో ఎండి వేమూరు రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు పై పెద్దఎత్తున వైసీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తి చాపకింద నీరులా సాగుతోందని, దానికి ముఖ్యమంత్రి జగన్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. అలాగే ఒకవేళ ఇదే కొనసాగితే గతంలో హిందూ మధ్య వివాదం, …
Read More »జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు
ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …
Read More »ఏబీఎన్ చానల్ సాక్షిగా బయటపడిన చంద్రబాబు-రాధాకృష్ణల కుట్ర.. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర ఏబీఎన్ సాక్షిగా బట్టబయలైంది. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు ఏబీఎన్ రాధాకృష్ణ వద్ద చంద్రబాబు ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో వైరల్ అయిందిజ ఎన్టీఆర్ పేరు ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా …
Read More »మళ్లీ గెలిచేందుకు పావులు కదుపుతున్న చంద్రబాబు.. అర్ధరాత్రి గంటల పాటు చర్చలు
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి రాజకీయాలకు తెరలేపారు. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్,ఆంద్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాదాకృష్ణ గత రాత్రి బేటీ అయ్యారన్న వార్త ఆసక్తికరంగా ఉంది.ఈ వార్త రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది.ఒక పక్క ఆంధ్రజ్యోతికి బాబు 7 వేల కోట్లు దోచి పెట్టాడని బాబు దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం చెప్పారు.ఈ రాధాకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోలో …
Read More »ఏబీఎన్ “ఆంధ్రజ్యోతి”కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు. గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం …
Read More »బిగ్ బ్రేకింగ్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు..!
ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …
Read More »