ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న వెబ్ సిరీస్ జీఎస్టీ.ప్రస్తుతం దర్శకుడు తీస్తున్న దీనిపై ఇంట బయట విమర్శల పర్వం కొనసాగుతుంది.అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేస్కోని రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు రాంగోపాల్ వర్మ . అయితే తాజాగా దీనికి సంబంధించిన స్టొరీ ,మాటలు అన్ని నావే అని వెలుగులోకి వచ్చాడు పి.జయ్ కుమార్ …
Read More »చిరు బ్లడ్ బ్యాంకు లో భారీ కుంభ కోణం ….!
టాలీవుడ్ స్టార్ హీరో ,మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్ర,రక్తదనాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక ఉద్యోగి భారీ గోల్ మాల్ కు పాల్పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నగరంలోని చిరు బ్లడ్ బ్యాంకు కేంద్రంలో ఒక …
Read More »చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …
Read More »పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …
Read More »జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …
Read More »ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »బీజేపీతో వైసీపీ పొత్తు రాజకీయ వ్యభిచారమే ..టీడీపీ నేత వర్ల రామయ్య
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటివల మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేరిస్తే బీజేపీ పార్టీతో కల్సి పని చేయడానికి తాము సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెల్సిందే.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీకి చెందిన నేతల నుండి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. …
Read More »కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …
Read More »జగన్ అవినీతి పరుడు ..అతనితో మేము కలవము ..ఏపీ మంత్రి కామినేని
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ …
Read More »