Home / Tag Archives: andhrapradeshcmo (page 18)

Tag Archives: andhrapradeshcmo

దావోస్ కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహాన్ రెడ్డి ఈ రోజు దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. ఆయన ఇవాళ రాత్రి దావోస్ చేరుకొంటారు. పర్యటనలో భాగంగా 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో మంత్రు లు, అధికారులతో పాటు జగన్‌ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పలువురు  ఉన్నతాధికారులు, డీజీపీ సీఎం …

Read More »

AP నుండి రాజ్య సభ అభ్యర్థులు వీళ్ళేనా..?

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో  కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు. అంతేకాకుండా  వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త …

Read More »

YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్

 ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ  ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని  సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …

Read More »

సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని  ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణతో ఉండటం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని …

Read More »

Big Breaking News- ఆ ఊర్లో లాక్ డౌన్.. ఎందుకంటే..?

ఒకపక్క దేశంలో రోజురోజుకు కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అయితే ఐదోందల రెట్లు కేసులు నమోదు అవుతున్నాయి.దేశమంతా ఈ కరోనా వేవ్ తో భయపడుతుంటే ఏపీలో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో ఓ వింత భయంతో ఊరంతా లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామాన్ని ఆత్మలు చుట్టుముట్టాయన్న మూఢనమ్మకంతో ఆ గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. …

Read More »

సీఎం జగన్ కు షాకిచ్చిన YCP MLA

ఏపీ అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆ పార్టీకే గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తనకు మంత్రి పదవి దక్కకపోవడం గురించి మాట్లాడుతూ ఈ బోడి రాజకీయాలు నాకేందుకు..?. నాకు మంత్రి పదవి రాకుండా ఆధిష్టానం దెబ్బకొట్టింది. నేను కూడా …

Read More »

సీఎం జగన్ కి అందరూ ఫిదా.. ఎందుకంటే..?

ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని  YSR జిల్లా కడపలో సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. తన కాన్వాయ్ వెళ్తుండగా.. మధ్యలో అంబులెన్స్ రావడంతో కాన్వాయ్ ఆపి, దారివ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తుండగా.. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన …

Read More »

ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత  చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్    అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …

Read More »

మొన్న నటుడు .. నిన్న ఎమ్మెల్యే.. నేడు మంత్రి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …

Read More »

మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ

 ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ  ఎంపీ  మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat