నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో …
Read More »అనంతపురం జిల్లాలో టీడీపీ ఖాళీ..!
నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో …
Read More »లోకేష్ ను చెడుగుడు ఆడుకున్న విజయసాయిరెడ్డి.!
నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ అయిన నారా లోకేష్ నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడును ఈడ్చి కొట్టిన తర్వాత ఆయనకున్న చిటికెడు మెదడు కూడా మరింత చిట్లినట్లుందని విమర్శించారు. మీ తండ్రి నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,మీ పార్టీ అధినేత …
Read More »అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు..
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ …
Read More »భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటకు సీఎం జగన్ ఫిదా..?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..
ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …
Read More »తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …
Read More »డేంజరస్ గేమ్ ఆడుతున్న జగన్..
ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో …
Read More »టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్ బై
ఏపీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్ కట్టి మరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలల్లో చేరుతున్న సంగతి తెల్సిందే. రెండు రోజుల క్రితం ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా మరో సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయోచనలో ఉన్నారు. అప్పటి …
Read More »