ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న నేరాలు అన్ని ఇన్ని కావు. నేరాల్లో ఎన్ని నేరాలు ఉంటే అన్ని టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఎన్నో సార్లు విమర్శించారు. హత్యలు, ఇసుక దందా, రౌడియిజం, భూ కుంభకోణం ఇలా ఎన్నో చేశారు. తాజాగా కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా …
Read More »మరో ఎగ్జిట్ పోల్స్ సర్వే..వైఎస్ జగన్ పక్కా సీఎం..!
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ …
Read More »మే23 న ఖచ్చితంగా ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!
ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత తెలుగు తమ్ముళ్లందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా ఉండేది. ప్రస్తుతం ఆ ఆశ కూడ పటాపంచల్ అయ్యింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా పోయింది. ఇక పూర్తిగా …
Read More »అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్ జగన్ ప్రభజనం.. మే 23న జరిగేది ఇదేనా
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకూల పవనాలు రాజకీయ ప్రభంజనం సృష్టించబోతున్నాయి. వైసీపీ విజయ భేరి మోగించనుంది. అసెంబ్లీలోనూ, లోక్‌సభ స్థానాల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ సీట్లను ‘ఫ్యాన్’గెలుచుకోనుంది. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలే ఎగ్జిట్ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు …
Read More »ఇదిగో సాక్ష్యం.. మా దరువు టీవీ చేసిన నిజమైన సర్వే.!
2019 ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉండగా. పలు సర్వే సంస్థలు, నేషనల్ న్యూస్ ఛానెళ్ల సర్వేల ఫలితాలు ఆయా పార్టీలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నాయి. పలు సర్వేసంస్థలు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీలకు అనుకూలంగా సర్వే రిపోర్ట్‌లను ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్రజలను తీవ్రమైన గంధరగోళానికి గురిచేయడమే కాకుండా సర్వే ఫలితాలపై విశ్వసనీయత సన్నగిల్లేల్లా చేస్తుంది. అసలు సర్వే చేసే సంస్థలు సర్వే చేసే పద్ధతులేంటి..? సర్వే …
Read More »మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడని అంచన వేసిన యాంకర్ సుమ
ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి ఎవరంటూ ఏప్రిల్ 11 నుండి ఒక్కటే చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ గెలుస్తుందా..ప్రతి పక్ష పార్టీ గెలుస్తుందా అని హాడావిడి అంత ఇంతకాదు. ఎవరికి వారు మేమే గెలుస్తాం అంటూ మీడియా ముందు చెప్పారు. అయితే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకే మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యదిక సీట్లు గెలుస్తాడాని సర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం …
Read More »లగడపాటి కాదు ఎవ్వరు చెప్పిన నమ్మలేని టీడీపీ నేతలు..వైసీపీ విజయం ఖాయమంట
సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు దగ్గరికి వావడంతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. లగడపాటి టీడీపీకే అనుకూలంగా వ్యవహరిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఊహించిన విధంగానే ఆయన పరోక్షంగా చెప్పినా..ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన అంచనాలను స్పష్టం చేసారు. సహజంగానే వైసీపీ నేతలు ఈ విశ్లేషణ మీద ఆరోపణలు చేసారు. విశ్లేషణకు ముందు విజయవాడలో టీడీపీ …
Read More »“విశాఖపట్నం ”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “విశాఖపట్నం ”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి విశాఖపట్నం ఈస్ట్ : టీడీపీ విశాఖపట్నం సౌత్ …
Read More »ఏపీలో ఎక్కడ చూసినా లేటెస్ట్ సర్వే..టీడీపీకి దిమ్మతిరిగే రిజల్ట్స్
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, …
Read More »”గుంటూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో గుంటూరు జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి గుంటూరు వెస్ట్ : వైసీపీ గుంటూరు ఈస్ట్ : …
Read More »