Home / Tag Archives: andrapradesh (page 35)

Tag Archives: andrapradesh

రహదారిపై లారీ డ్రైవర్లకు వల వేసి అమ్మాయి చేసే పని చూసి షాకైయిన పోలీసులు..!

ఏపీలో వ్యభిచారం పేరుతో బేరాలు, సారాలు… ఆపై పొదల్లోకి తీసుకెళ్లి అనుచరులతో కలిసి నిలువు దోపిడీ… ఈ తరహాలో కొంత కాలంగా దోపిడీలు చేస్తున్న కిలాడీ లేడీ తో పాటూ అనుచరులు మరో ముగ్గురిని నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందమైన వస్త్రధారణ… ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ముఖానికి మేకప్‌ …. జాతీయ రహదారిపై నిల్చని హొయలు ఒలికిస్తూ లారీ డ్రైవర్లకు వల వేస్తున్న కిలాడి లేడి గురించి …

Read More »

”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజ‌య‌వాడ వెస్ట్ : వైసీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : వైసీపీ విజ‌య‌వాడ ఈస్ట్ …

Read More »

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కాలి నడకన తిరుమలకు సినీ నటులు..!

ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ హాస్య నటుడు పృద్వి, జోగి నాయుడు కాలి నడకన తిరుమల వెళ్లారు. అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. పృథ్వి కొన్నాళ్ల క్రితం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు. ఈ …

Read More »

15ఏళ్లక్రితం మహానేత వైఎస్సార్.. 10రోజుల్లో యువనేత జగన్మోహన్ రెడ్డి

యెడుగూరి సందింట రాజశేఖరరెడ్డి సంక్షేమం అంటే ఇప్పటికీ ఆయనపేరే గుర్తుకు వస్తుంది. అధికారం చేపట్టడానికి ముందు చేసిన పాదయాత్రలోనే పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తెలుగునేలపై రాజకీయ చిత్రాన్ని మార్చిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేసారు. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి విధానాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో మండుటెండల్లో ప్రజలకోసం చేసిన పాద‌యాత్ర ఆయనలోని …

Read More »

వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …

Read More »

ఇదిగో సాక్ష్యం.. మాదే నిజ‌మైన స‌ర్వే.!

2019 ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ ఉండ‌గా. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, నేష‌న‌ల్ న్యూస్ ఛానెళ్ల స‌ర్వేల ఫ‌లితాలు ఆయా పార్టీల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తున్నాయి. ప‌లు స‌ర్వేసంస్థ‌లు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వే రిపోర్ట్‌ల‌ను ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌మైన గంధ‌ర‌గోళానికి గురిచేయ‌డమే కాకుండా స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లేల్లా చేస్తుంది.అస‌లు సర్వే చేసే సంస్థ‌లు స‌ర్వే చేసే ప‌ద్ధ‌తులేంటి..? స‌ర్వే చేసేట‌ప్పుడు …

Read More »

ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ముగ్గురు (లేదా) నలుగురు ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార టీడీపీ పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా వైసీప అధినేత వైఎస్ జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైసీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైసీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ …

Read More »

జ‌గ‌న్ సీఎం అయితే చేసే ప‌ని ఇదేనా..?

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జగన్ గెలుస్తాడని వైసీపీలోకి ఇద్దరు టీడీపీ మంత్రులు..!

ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో మనందరికి తెలుసు… టాలీవుడ్ నుండి సినీ తారలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు , ఎంపీలు, పలువురు ప్రముఖులు, వైసీపీలో చేరారు. అయితే అది ఎన్నికల ముందు కాబాట్టి పార్టీలో చేరితే టిక్కెట్ గాని , లేదా ఏదైన పదవి గాని వస్తుందని ఆశతో పార్టీలో చేరుతుంటారు అనుకోవచ్చు. కాని ఏపీ చరిత్రలో ఎన్నికలు ముగిశాక ,ఆ ఎన్నికలు …

Read More »

జ‌గ‌న్ గెలిస్తే టీడీపీ ప‌ని అంతేనా.?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన 2019 ఎన్నిక‌ల్లో ఇరుపార్టీలు క‌త్తులు దూసుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌స‌వ‌త్త‌రంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్ర‌బాబు ఈవీఎం ట్యాంప‌రింగ్ జ‌రిగిందంటూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకున్న‌ట్టుగా జాతీయ నేత‌లను క‌లుస్తూ ఎన్నిక‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వివ‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌రిగిన‌ ఎన్నిల‌పై త‌మ‌కు అనుమానాలున్నాయంటూ జాతీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat