తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …
Read More »పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ …
Read More »చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశా.. ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తా :పవన్ కళ్యాణ్
నేనా.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానా..? లేదు, లేదు ఆ రోజులు పోయాయ్..! ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో నేను చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. అప్పటి పరిస్థితులను బట్టి అలా చేశా..! కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు అవినీతిని దగ్గరుండి చూశా..? చంద్రబాబు అవినీతిలో పాలుపంచుకోవడం ఇష్టంలేక బయటకు వచ్చేశా..! 2014 ఎన్నికల్లో జగన్‌కు కాకుండా.. చంద్రబాబుకు సపోర్ట్‌చేసి చాలా పెద్ద తప్పు …
Read More »2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే దోపిడీలు, భూకబ్జాలు పెరిగిపోతాయన్నారే.. మరీ మీరేం చేస్తున్నారు? తెలంగాణలోనే అధికంగా ఉండే భూకబ్జాలను విశాఖపట్నం వరకూ తెచ్చారు. see also..వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు …
Read More »ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ …
Read More »వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ సంచలన వాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …
Read More »ఏపీలో ఒంటిపూట బడులు..!
ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు. see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? అనంతరం …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ …
Read More »ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..!
దేశంలో ఈ మద్య నేరాలల్లో ఎక్కువగా జరిగేవి అక్రమ సంబంధాలు, వాటి హత్యలు . ఖచ్చితంగా ఎక్కడో ఒక్క చోట అక్రమ సంబంధం కారణంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం కారణంగా ఒక యువకుడి హత్య జరిగింది. ఈ దారుణం రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. కడియం మండలం మాధవరాయుడుపాలెంకు చెందిన ప్రవీణ్‌కుమార్, మోరంపూడి ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శాటిలైట్ సిటీకి చెందిన విజయకుమారి అక్కడే ఏ …
Read More »ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు…జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రజలు మొత్తం కోరుతున్నా రు. ఇటివల జరిగిన బడ్జేట్ లో కూడ కేంద్రం ప్రవేశ పెట్టకపోవడంతో ఏపీ ఉద్యమంలా..ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతున్నది. ఢిల్లీలో కూడ ఆ వేడి ని వైసీపీ పార్టమెంటు సభ్యులు దర్నాలు చేశారు. అంతేగాక ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా …
Read More »