Home / Tag Archives: ap (page 13)

Tag Archives: ap

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని పథకాలు పెడితే..వారి నోరుకొట్టి మీరుతాగే నీరుకు కోట్లు పోశావు కదా !

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుపడ్డాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని అరచేయుల్లో పెట్టుకొని కనీసం ప్రజలవైపు చూడలేదు. తమ సొంత ప్రయోజనాలకే అన్ని ఉపయోగగించుకున్నారు తప్ప ఎవరికీ ఏమీ చేసింది లేదనే చెప్పాలి. మరోపక్క బడికి వెళ్ళే పిల్లల విషయంలో కూడా చంద్రబాబు కనికరం చూపించలేదని జగన్ గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి …

Read More »

ఏడాది కిందట జరిగింది మర్చిపోయావా..నీదాకా వచ్చేసరికి బట్టలు చించుకుంటున్నావ్.. !

అధికారంలో ఉన్నంతసేపు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే చివరికి ఎవరు తీసిన గోతులో వారే పడతారు అని చంద్రబాబుకు ఈపాటికే బాగా అర్దమయి ఉంటుంది. అధికారం ఉందని అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనుకుంటే అవతల వారికి కూడా టైమ్ వస్తుంది అని ఈరోజు రాష్ట్రం మొత్తం అర్దమైంది.  గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రత్యేక హోదా సమయంలో జగన్ ను విశాఖ విమానాశ్రయం నుండి రాకుండా అడ్డుకునేల చేసారు. అయితే ఆ …

Read More »

జగన్‌పై దారుణమైన భాషతో టిక్ టాక్ చేసిన వ్యక్తి గుర్తింపు.. అరెస్ట్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల అసభ్యకర పోస్టు చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాం.. అని తెలిపారు. అయితే సదరు వ్యక్తి దారుణంగా …

Read More »

పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం జగన్.. మొదలు పెట్టాడంటే పూర్తవ్వాల్సిందే !

శుక్రవారం అనగా (28–02–2020) నాడు ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వెళ్లనున్నారు. 9.30 గంటలకు తాడేపల్లి నుంచి పోలవరం బయలుదేరి 10.50 గంటలకు పోలవరం ప్రాజెక్టు పనులను  ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 11–12.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను  పర్యవేక్షించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే జగన్ పోలవరం టూర్ పై సర్వత్రా …

Read More »

చంద్రబాబూ నీది నిస్సహాయత స్థితి.. ఏ క్షణంలోనైనా అగాథంలో పడిపోతావ్ !

పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన …

Read More »

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాలకు గ్రీన్ సిగ్నల్ !

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి గ్రామ న్యాయాలయంలోనూ గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జిని నియమించనున్నారు. అలాగే ప్రతిచోటా న్యాయాధికారితో పాటుగా మరో నలుగురు సిబ్బందిని నియమిస్తారట. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం – 8, అనంతపురం – 2, చిత్తూరు – 1, తూర్పుగోదావరి -1, కృష్ణ – 2, కర్నూల్ …

Read More »

బాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు..పచ్చి బూతుల యాత్ర !

ఒంగోలు వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ యాత్రకు అంతగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆయనపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని అన్నారు. ఆయనకు ఏమీ చేతకాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై వాళ్ళ మనుషులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. …

Read More »

చంద్రబాబు పరిపాలన అంటే లూటీ చేయడమే..అదే ఆయన ఫిలాసఫీ !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో …

Read More »

టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !

గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్‌ హోదాను కల్పించింది. సీఆర్‌పీసీలోని సెక్షన్‌2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …

Read More »

 గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు !

రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat