Home / Tag Archives: ap (page 30)

Tag Archives: ap

మీరు తిరుమల వెళ్తున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి !

ప్రస్తుతం తిరుపతి లో ప్యాక్ చేసిన మంచి నీళ్ళు పూర్తి స్థాయిలో నిషేధించారు. ఎక్కడా వాటర్ బాటిళ్లు కూడా దొరకటం లేదు. చివరకు ఖాళీ బాటిళ్లు కూడా కనిపించనివ్వటం లేదు. చాలా ప్రదేశాలలో మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. త్రాగే నీళ్ళు ప్లాంట్స్ నుంచి మాత్రమే పట్టుకోవాలి. 5లీటర్ల బాటిళ్లు మాత్రం కొన్ని షాప్స్ లో దొరికేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో తిరుమల వెళ్లేవారు కచ్చితంగా …

Read More »

అమ్మఒడి పధకంలో జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే..!

ప్రజా సంకల్ప పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారు. నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్‌ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

చంద్రబాబుకు ధీటైన కౌంటర్ ఇచ్చిన బొత్స..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాజదాని విషయంపై నిర్ణయం తీసుకోవడానికి జగన్ ఎవరు ? బోస్టన్ గ్రూపు ఎవరూ అని చంద్రబాబు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఘాటుగా స్పందించిన బొత్స పదేళ్లపాటు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అది వదిలి రావడానికి ఎవరు అధికారమిచ్చరో ఆ ప్రజలే జగన్ కి అధికారం ఇచ్చారని చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు …

Read More »

ఏపీ ప్రెస్ అకాడమీకి రాఘవాచారి పేరు నామకరణం చేయడంపై ఏపీయూడబ్ల్యూజే ..!

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రెస్ అకాడమీకి సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు దివంగత  సీ. రాఘవాచారి పేరున నామకరణం చేస్తూ  జీవో జారీ కావడం ఎంతో అభినందనీయమని,  ఈవిషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గారికి ఐజేయూ , ఏపీయూడబ్ల్యూజే అర్బన్ లు ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గతంలో రాఘవాచారీ జర్నలిజంకోసం ఎంతో కృషి చేసారు. జర్నలిస్టులంతా ఆయన …

Read More »

సీఎం జగన్ కు బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!

ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ కమిటీ సమర్పించిన రిపోర్టులో ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని …

Read More »

బస్సు ప్రమాదంపై సీఎం స్పందన భేష్..!

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్‌ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెండు రోజుల క్రితం ఉత్తర కర్ణాటకు విహారయాత్రకు వెళ్లారు. కాగా దార్వాడ్ వద్ద …

Read More »

ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు విసిరికొట్టారు..అయినా మారలేదు !

వైసీపీ సీనియర్ నేత మరియు రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మరియు నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు.”ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. జగన్ గారు సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంక …

Read More »

తన రక్షణ కోసం ప్రజలను రెచ్చగొట్టే చంద్రబాబు విక్రమార్కుడు..? భేతాళుడా..?

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోసం ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత మొత్తం అందరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్పుడే ప్రజలకు అసలు విషయం తెలిసింది. అదేమిటంటే చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తారని. కాని ఇది చాలా లేట్ గా తెలియడంతో ఐదేళ్ళు అతనిని భరించక తప్పలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గాను కనీస పనులు ఏమైనా చేస్తారా అంటే అదీ …

Read More »

చంద్రబాబు నీ స్వార్ధానికి రైతులను బలి చేస్తున్నావ్..!

రాజదానికి సంబంధించిన గ్రామాలలో టీడీపీ నాయకులు, బాబు వర్గం వారు భారీగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ,భూముల కుంభకోణం చేసి ఇప్పుడు ఇప్పుడు అవి ఎక్కడ బయట పడతాయో అని  బయంతోనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి ఎమ్.శంకర నారాయణ అన్నారు. వారిని చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం పావులుగా మార్చుతున్నారని అన్నారు.అక్కడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికోసమే …

Read More »

ఏపీ, కర్ణాటకల మధ్య బళ్ళారి రక్షిత అటవీ సరిహద్దు సమస్యపై సీఎస్ సమీక్ష..!

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య బళ్లారి రక్షిత అటవీ ప్రాంత సరిహద్దు వివాదం అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు వివాదం సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించేందుకు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat