ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »చంద్రబాబు &కాంగ్రెస్ కు షాక్- మాజీ మంత్రి గుడ్‌బై
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నానంటూ రాజకీయంగా పూర్తి విరోధులు అయిన టీడీపీ కాంగ్రెస్‌లు కలిసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదట్నుంచి కాంగ్రెస్-టీడీపీ కలిస్తే పార్టీకి దూరమవుతామని చెబుతున్న నేతలు రాజీనామా బాట పడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు ఏపీ సీఎం చంద్రబాబు బిగ్ షాక్..!
`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్‌గా తన పార్టీని పణంగా పెట్టి మరీ …
Read More »ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్న బాబు
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్‌లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …
Read More »బాబును చూసి టీడీపీ నేతలే భయపడరు.!
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొనడం చిత్రంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …
Read More »ఏపీ సీఎం చంద్రబాబును దుమ్ముదులిపిన బుగ్గన
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ,ఏపీసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సాక్షిగా టీడీపీ సర్కారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని దుమ్ము దులిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించారు . ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటో కొమ్మినెని ఇన్ఫో నుండి మీకోసం .. 1 రాజధాని బాండ్ల విషయంలో వడ్డీరేటు 10.5 శాతం కాదు, 10.32 శాతమేనంటూ సీఆర్‌డీఏ …
Read More »ఏపీ మాజీ ఎంపీ మృతి..!
ఏపీలోని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందిన మాజీ ఎంపీ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు.. ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె అయిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు మృతి చెందారు. మాజీ ఎంపీ మృతి పట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు..
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!
ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …
Read More »“ఈడీ ఛార్జ్ షీట్ “లో ‘వైఎస్ భారతి’ పేరుందా ..?ఏది నిజం ..?ఏది అబద్ధం ..?
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . …
Read More »మరోసారి వైఎస్ భారతిని టార్గెట్ చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికారటీడీపీ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన ఒక ప్రధాన తెలుగు న్యూస్ పత్రిక మరోసారి ప్రధాన ప్రతిపక్ష నిర్హా ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి రెడ్డి పై మరో విషప్రచారాన్ని తెరతీసింది .గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకప్రతిపక్ష పార్టీలు అయిన …
Read More »