ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ …
Read More »కృష్ణా జిల్లా వాళ్లకు కొవ్వెక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఛలోక్తులు విసిరారు .రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలో తాతకుంట్ల జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పౌష్టిక ఆహారం లేక పలు బాధలు పడుతుంటే కృష్ణా జిల్లాలో మాత్రం అధిక బరువుతో కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు …
Read More »అన్నా క్యాంటీన్..పైన పటారం..లోపల లోటారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా …
Read More »2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …
మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …
Read More »టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!
నవ్యాంధ్రలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత ఇటివలే ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు మన్యంలోని రంపచౌడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.అయితే ఆమె అంతకుముందు పార్టీ మారాలని టీడీపీ నేతలు ఇరవై కోట్లు ఆఫర్ కూడా చేశారని ఆమె అణుబాంబు పేల్చారు.ఆ తర్వాత కొద్ది …
Read More »“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …
Read More »మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కుండబద్దలు కొట్టినట్లు గత నాలుగు ఏళ్ళుగా జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి చెప్పేశారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అల్లుడు,ఎమ్మెల్సీ అయిన దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాయకత్వంలో లోపం కనిపిస్తుంది. see also:వైసీపీలోకి టీడీపీ కాపు నేత..! రాష్ట్రంలో ప్రతిచోట ఇల్లు కావాలన్నా..పెన్షన్ కావాలన్నా..సబ్సిడీ కావాలన్నా అఖరికీ ప్రభుత్వం అమలు …
Read More »ఆందోళనకరంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో …
Read More »రాత్రంతా శ్మశానంలో పడుకున్న టీడీపీ ఎమ్మెల్యే..!
ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More »