రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …
Read More »దిగివచ్చిన టీవీ5.. పొరపాటుకు చింతిస్తున్నామంటూ వివరణ
టీటీడీలో క్రిష్టోఫర్ నియామకం అంటూ తాము ప్రచురించిన వార్త తప్పు అని TV5 వివరణ ఇచ్చింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ అనే వ్యక్తిని నియమించారంటూ తప్పుడు వార్తను ప్రచురించింది. ఇలాంటి అసత్య వార్తను ప్రచురించిన టీవీ5 పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసులు కూడా పెడతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ఆగ్రహించారు. ఈ క్రమంలో దరువు కూడా వరుస …
Read More »