ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరో 1,500 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకాలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్య దర్శి కృష్ణబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి YSR ఆసుపత్రిలో MLHPలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో PHCల్లో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు.. 104 వాహనంలో వెళ్లి తమ సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని కృష్ణబాబు చెప్పారు.
Read More »ఏపీలో నిరుద్యోగులకు జగన్ గుడ్‌న్యూస్
విజయవాడ: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. తొలుత జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా గ్రూప్-1లో 110, గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవోలు, సీటీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీవో, డీఎస్పీ ఇలా.. …
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..తొలి వారంలోనే క్యాలెండర్ విడుదల !
ఇది నిజంగా నిరుద్యోగులకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారికి ఆశలు కల్పించి చివరికి గాలికి వదిలేసారు. కాని జగన్ వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నేర్వేరుస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగులకు ఇప్పటికే న్యాయం చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రతీ ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. ఈ మేరకు జనవరి మొదటి వారంలోనే క్యాలెండర్-2020 ను …
Read More »గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల.
గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి …
Read More »ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఇదే.. ఇక్కడెవ్వరూ పనిచేయరు..
ఏపిలో పని చేయలేక ఇక్కడి నుండి అనేక మంది అధికారులు వెల్లిపోయారని.. దీంతో కేంద్ర సర్వీసులకు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యుటేషన్ మీద వచ్చారని ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. ఈ 20మందిలో 15మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన కమ్మ వారేనని దుయ్యబట్టారు. వారిలో కేవలం ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అధికారి ఉంటే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. APPSC …
Read More »‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు
‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »