దేశంలోని ప్రముఖ జాతీయ పార్టీల్లో ఒకటైన బీజేపీకి.. 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేసిన జనసంఘ్ మాతృపార్టీ. 1980 ఏప్రిల్ 6న దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, మాజీ ఉప ప్రధాని LK అద్వానీలచే బీజేపీ స్థాపించబడింది.. 1984 ఎన్నికల్లో కేవలం 2స్థానాల్లోనే గెలిచింది. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి, ఓట్ల శాతం పెంచుకుంటూ.. నేడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో పాటు 2014 నుంచి …
Read More »చైనాకు మాజీ ప్రధాని అటల్ బీహరీ వాజ్ పేయ్ గుణపాఠం
చైనా కుటిల బుద్ధి గురించి ప్రపంచానికి తెలియనిది కాదు. విస్తరణ కాంక్షతో తన పొరుగు దేశాలతో ఎప్పుడూ గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. ముఖ్యంగా భారత్‌పై పైచేయి సాధించాలని చూసిన ప్రతిసారి ఎదురుదెబ్బలు తింటూనే ఉంటుంది. అలాంటి దేశానికి 1965లోనే భారత యువ ఎంపీ ఒకరు తన రాజకీయ తెలివితేటలతో చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు..భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల …
Read More »మాజీ ప్రధాని వాజ్ పాయికి అరుదైన గౌరవం
దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి ఏబీ వాజ్ పాయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లోని లెహ్ -మనాలి మధ్య నిర్మించిన రోహ్ తంగ్ సొరంగ మార్గానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి పేరు పెట్టనున్నారు. నేడు వాజ్ పాయి 95వ జన్మదిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. వాజ్ పాయి హాయాంలో 2000సంవత్సరంలో …
Read More »మాజీ ప్రధాని అటల్ మృతి గురించి షాకింగ్ ట్విస్ట్..!
భారత దేశపు మాజీ ప్రధానమంత్రి ,భారత రత్న ,బీజేపీ పార్టీ సీనియర్ నేత అయిన అటల్ బీహారి వాజ్ పేయి ఇటీవల మరణించిన సంగతి తెల్సిందే . అయితే వాజ్ పేయి మరణం గురించి బీజేపీపార్టీకి మిత్రపక్ష పార్టీ అయిన శివసేన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ అధికారక పత్రిక అయిన సామ్నా లో ఒక సంపాదకీయంలో పలు అనుమానాలను లేవనెత్తింది.. స్వరాజ్యం అంటే ఏమిటీ అనే …
Read More »యూపీ సీఎం యోగీ సంచలన నిర్ణయం ..!
భారత మాజీ ప్రధాన మంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి అనారోగ్యకారణంగా మొన్న గురువారం మరణించిన సంగతి తెల్సిందే.. యావత్తు దేశమంతా ఆ మహనేతకు ఘననివాళులు అర్పించారు. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి జ్ఞాపకాలను ప్రజల మదిలో నిలపడానికి ఆయన గౌరవార్థం …
Read More »వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!
ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …
Read More »అఖరికీ వాజ్ పేయి ను వదలని ఏపీ సీఎం చంద్రబాబు..!
ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం …
Read More »వాజ్‌పేయి అంతిమయాత్రలో కాలి నడకన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ..!
దేశ రాజధాాని ఢిల్లీలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన తుది వీడ్కోలు పలికారు. వాజ్‌పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో …
Read More »మ్యాచ్‌లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి
2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్‌లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్‌జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్‌ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.
Read More »వాజ్ పేయి మృతిపై లోకేష్ ట్విట్: తీవ్ర దుమారం !
దేశ రాజధాని ఢిల్లీలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మృతిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్య ధూమారం రేపుతున్నాయి. “భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి …
Read More »