వైసీపీ రెబల్ ఎంపీ “రఘురామరాజు ఎలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు. మీడియాకు, సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి” అని కండిషన్ బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్. సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణకు అధికారి 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచన.న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన. సీబీఐకి కేసు …
Read More »ఎంపీ RRRకి బెయిల్
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »సుప్రీం కోర్టుకు RRR
బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
Read More »సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు
ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Read More »Big Breaking News-లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు ప్రస్తుతం …
Read More »అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?
ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …
Read More »బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!
తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …
Read More »ఎట్టకేలకు చిదంబరానికి ఊరట..!
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …
Read More »వైఎస్ జగన్ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నా..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆయన నిర్ణయాన్ని …
Read More »సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు ..!!
రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏప్రిల్ 5న జోథ్ పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే..అయితే సల్మాన్ ఖాన్ కు ఇవాళ జోథ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .ఈ మేరకు 50వేల రూపాల విలువైన రెండు బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.సల్మాన్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, …
Read More »