ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఏకంగా రాష్ట్రపతి చే విడుదల చేయించింది…దీని ఘనత చంద్రబాబు, పురంధేశ్వరిలకే దక్కుతుందంటూ పచ్చ మీడియా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది..అయితే ఈ కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సతీమణి కేంద్రానికి, రాష్ట్రపతి భవన్ కు లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది..అబ్బే..ఈ కార్యక్రమాన్ని …
Read More »Tollywood లో విషాదం ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం. 1958లో వచ్చిన …
Read More »బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో,యువరత్న ,నందమూరి అందగాడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ మూవీ గురించి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పలు విషయాలు వెల్లడించింది. ‘ఈ మూవీలో నా రోల్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఒక్కోసారి సెట్స్లో వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగింది. అందరినీ డైరెక్టర్ బోయపాటి హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. బాలకృష్ణతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. …
Read More »అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి
తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప చిత్ర కారున్ని కోల్పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటన్నారు. ఎంతో మంది కళాకారులను తయారు చేసి ఆయన అందించిన సేవలు సిద్దిపేట గడ్డ మరవదన్నారు. జాతీయ స్థాయిలో బాతిక్ చిత్ర కళాకారునిగా బాలయ్య ఎంతో …
Read More »ఎస్పీ సిద్ధార్థ్‌ను సీఎం జగన్ మెచ్చుకునేది అందుకేనా…!
నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్‌లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్‌తో మొహం కడుక్కుని, అదే బీర్‌ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్‌ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ …
Read More »బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!
పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …
Read More »నేనూ పొగుడుతా.. నంది అవార్డు ఇచ్చేస్తారా? కత్తి సంచలన వ్యాఖ్యలు!
తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విషయమై ఓ ఛానెల్.. సినీ జనాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, …
Read More »