కొల్లపూర్‌కి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్‌నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్ అభివృద్ధిపై …
Read More »రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించిన ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి
కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బాధితుడు చంద్రారెడ్డి మెరుగైన వైద్య సాయం కోసం ఎమ్మెల్యే బీరం సీఎం సహాయ నిధి నుంచి రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించారు. సదరు ఎల్‌వోసీని హైదరా బాద్‌లోని తన నివాసంలో బాధితుడి కుటుంబ …
Read More »