భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ దంపతుల 23 నెలల చిన్నారికి ఓ అరుదైన వ్యాధి సోకగా దాతల సాయంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఫ్రీగా అందించింది ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నోవార్టిన్ ఫార్మా కార్పొరేట్. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్ చిన్నారికి చికిత్స జరిగింది. రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల నెలల పాపకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ-2(ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధి …
Read More »మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి చెందారు. గత నెల బెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికే పరిమితమైన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 ఏళ్లు బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్లు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »నిరసనలపై కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్
టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. సానుకూల, వ్యతిరేక పరిణామాల విషయంలో స్తితప్రజ్ఞత కలిగి ఉన్న నాయకుడు ఎలా వ్యవహరించాలో చాటిచెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలపడమే ఇందుకు కారణం. ఓ ఆంగ్ల పత్రిక …
Read More »