బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక బయోపిక్ సినిమా విడుదల అవుతుందని అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్ కు పాకింది. మహానటి ఇచ్చిన హిట్ తో వరసగా అందరు బయోపిక్ సినిమాలు చేసే పనిలోపడ్డారు.ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది తెలిసిన విషయమే.అక్కినేని నాగేశ్వర రావు గారి జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనలో అక్కినేని కుటుంబం ఉన్నట్టుగా సినీ విశ్లేషకుల సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో …
Read More »జయలలిత బయోపిక్‌కు మహానటి సిద్దమవుతుందా?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతుంది….తెలుగులో తన అరంగేట్రం సినిమా `నేను శైలజ`తో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. `మహానటి`తో మరింత ఆదరణ సంపాదించుకుంది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంసలజల్లు కురుపించారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని …
Read More »