తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పంతోమ్మిది తారీఖున మెదక్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే ఈ పర్యటన ఈ నెల ఇరవై మూడో తారీఖుకు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పంతోమ్మిదో తారీఖున ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఆసియాలోనే ప్రతిష్టాత్మక మార్కెట్ గా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ : మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు …
Read More »కుత్బుల్లాపూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి, సదానందం, బాలయ్య, రాజు, వెంకటేష్, అజయ్, మధుకర్, రమణ, సిద్ధికి, విజయ్ హరీష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ . సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు సంబంధించిన ఏడు వందల కోట్ల రూపాయల బోనస్ ను త్వరలోనే చెల్లిస్తామని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. 2013-14లో సింగరేణి సంస్థ లాభాలు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కాగా గతేడాది అంటే (2022-23)లో రెండు వేల రెండోందల ఇరవై రెండు కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని సంస్థ …
Read More »ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. ఇందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ముప్పై ఏడు శాతం పెంచుతూ విద్యుత్ శాఖకు సంబంధించిన స్పెషల్ సీఎస్ తాజా ఉత్తర్వులను జారీ చేశారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఏడు వేల మంది ఉద్యోగుల జీతం దాదాపు …
Read More »కొడంగల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మార్వో, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ, PACS మరియు కొడంగల్ మున్సిపల్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, అగ్ని మాపక కార్యాలయం, మండల విద్యా శాఖ కార్యాలయం మరియు వివిధ పాఠశాలల చిన్నారులతో కలిసి కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జండా ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి . ఈ …
Read More »సిద్దిపేట జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసిన మంత్రి హరీష్ రావు గారు..- ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. …
Read More »బాన్సువాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో,నియోజక వర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,పట్టణ మున్సిపల్ కార్యాలయం,గాంధీ చౌక్, కొత్త బాన్సువాడ ముదిరాజ్ సంఘం,త్రీ వీలర్ ఆటో యూనియన్ లలో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొని కోట బురుజు వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి . నియోజక వర్గ పార్టీ కార్యాలయం వద్ద …
Read More »తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణలో రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లోని తెలంగాణ భవన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కే. కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద …
Read More »