వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టాలని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, బానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గణేష్ నవరాత్రి …
Read More »మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత గారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి …
Read More »సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో …
Read More »ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక పూజలు
తెలంగాణలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ గ్రామపంచాయతీ తారసింగ్ బావి తండాలో శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్ గారి ఆశిశులతో గడప గడప ప్రచారం మొదలు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదుర్ మండలంలోని తారసింగ్ హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ లో గృహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోసి ప్రోస్సిడింగ్ …
Read More »గృహ ప్రవేశానికి హాజరయిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు యువసేన అధ్యక్షులు తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన మెంచు కాంతారావు గారు నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ముఖ్యఅతిథిగా హాజరయి కాంతారావు గారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, సర్పంచ్ సదానంద్, ఆర్బిఎస్ జీవన్ రెడ్డి, సిరికొండ మండల కన్వీనర్ బాలాజీ గార్లతో పాటు తదితరులు …
Read More »ఘనంగా దండు మైసమ్మ తల్లి బోనాలు
సూర్యాపే పరిసర ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ వద్ద వరంగల్ – సూర్యాపేట రహదారి పై నూతన ఆలయం లో కొలువుదీరిన దండు మైన్సమ్మ తల్లి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ …
Read More »ఎమ్మెల్యే కెపి ని మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటాం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మధుసూధనా రెడ్డి నగర్ లో ఈ సందర్బంగా తమ కాలనీ అభివృద్ధికి మరియు కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి…సి సి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి.. మా కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి తమకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే …
Read More »బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకుని ఆదివారం ఉదయం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అంటూ మంత్రులు …
Read More »కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారు
కౌరవులు ఎక్కడా గెలువరు. ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని, రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మం. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధి గెలవాలా..? అబద్ధం గెలవాలా.? అనే దానిపైనే మధ్య పోటీ ఉంది. ఏన్నో అద్భుతమైన విజయాలకు, దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు. పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరు. మూడవ సారి కూడా …
Read More »ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహానీయుడు కాళోజీ
ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహానీయుడు, కవి కాళోజీ రావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ రావు జయంతి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని అంకితం …
Read More »