ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు.ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా మోదీని సర్ అని పిలిచానని అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు చెప్పుకొచ్చారు.ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా పేరు పెట్టే పిలిచాను కాని సర్ అని పిలవలేదు.అలాంటిది అధికారంలోకి వచ్చిన సమయలో ఆయనను పదిసార్లు సర్ పిలిచాను కాని..రాష్ట్రము కోసం,ఆయన అహాన్ని …
Read More »ఢిల్లీ వేదికగా మరోసారి దొంగదీక్ష చేయనున్న చంద్రబాబు
ధర్మపోరాట దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి దీక్ష చేయబోతున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం మోడీని నిలదీస్తారట.. మరో రెండునెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో ఈ నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన చంద్రబాబుకు హోదా ఇప్పుడు హోదా కావాలని ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. అయితే తన కొడుకు నారా లోకేశ్ కు మూడేళ్లు ముందుగానే మంత్రి పదవి ఇచ్చి, నోట్లరద్దును దృష్టిలో పెట్టుకుని హెరిటేజ్ విషయంలో జాగ్రత్త …
Read More »పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది..బాబుకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..మళ్లీ ఇప్పుడు
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు.అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ,హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని పెర్కున్నారు..అయితే హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..దీనికి మోడీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే …
Read More »జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం
మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. …
Read More »గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …
Read More »టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొత్తు.. సాక్ష్యాలివిగో
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్, టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. తాజాగా అవసరమైతే నేను సాయం చేస్తాను నాదగ్గరకు రండి అంటూ చంద్రబాబునుద్దేశించి ఎన్నికలకు ముందు పవన్ చేసిన వ్యాఖ్యలు …
Read More »ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు..కాని ఒక షరతు..!
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ తగిలినట్టే.మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న కృష్ణంరాజును సరైన సమయంలో, సరైన విధంగా వాడుకునే ఆలోచనలో వుంది బీజేపీ. ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు పేరును ఖరారు చేసే యోచనలో ఢిల్లీలో స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్‌ని ఏ క్షణాన్నయినా మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసిందట.ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు …
Read More »జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!
ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …
Read More »రాష్ట్రపతి సంతకం…సంచలన రిజర్వేషన్ అమల్లోకి
దేశంలో కీలక రిజర్వేషన్‌లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …
Read More »మరికొద్దిరోజుల్లో వైసీపీ నరసాపురం పార్లమెంట్ లో గాదిరాజు రాజకీయ వేడిని రాజేయనున్నారా.?
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పార్టీల నేతలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారా అని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ క్యాండిడేట్ గా గోకరాజు గంగరాజును బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన వంకా రవీంధ్రనాధ్ గోకరాజు గంగరాజుపై ఓడిపోయారు. అనంతరం వంకా రవీంధ్రనాధ్ పార్టీ కార్యక్రమాల్లో …
Read More »