Home / Tag Archives: bjp (page 226)

Tag Archives: bjp

అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …

Read More »

జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర..!!

జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. మద్దతు ధరపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని, మద్దతు ధర కేంద్రం పరిధిలోని అంశమని అయన అన్నారు. కాంగ్రెస్‌ది అంగడి యాత్ర అయితే బీజేపీది సర్కస్ యాత్రని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రజలు …

Read More »

దేశంలోనే ఎటువంటి అవినీతి మరకలేని నేత “చంద్రబాబు”-బుద్దా వెంకన్న ..!

గత నూట తొంబై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ పార్టీ నేత ,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని ఆయన …

Read More »

“టీడీపీ”ధర్మపోరాట దీక్షలకు వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.500లు..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటివల ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.దాదాపు నాలుగేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగి విభజన హామీలనే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరువందల ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు నారా చంద్రబాబు నాయుడు. మరో ఆరు నెలలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విభజన హామీలపై ఎవరు చేయని …

Read More »

వైజాగ్ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది. see also:జగన్ …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

Read More »

కాంగ్రెస్ బ‌స్సుయాత్ర తుస్సు..బీజేపీ యాత్ర అట్ట‌ర్‌ప్లాప్‌

స్వ‌రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోణంలోనే కాంగ్రెస్, బీజేపీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ జన చైతన్య యాత్ర పేరిట జనం లేని సభలు  పెడుతూ బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్ర పేరు మార్చి  బీజేపీ వాళ్ళు మరో యాత్ర …

Read More »

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే. see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..! తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ సీఎం ప్రియ శిష్యుడు..!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు. see also:ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..! ఈ క్రమంలో ఇప్పటికే …

Read More »

16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat