ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద …
Read More »2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …
Read More »గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …
Read More »బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …
Read More »బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …
Read More »100స్థానాల మార్కును దాటినా జాతీయ పార్టీ ..!
యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో కౌంటింగ్ పూర్తై సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అరవై ఏడు స్థానాల్లో ,బీజేపీ నూట ఏడు స్థానాల్లో …
Read More »హాంగ్ దిశగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ..ఆందోళనలో బీజేపీ ,కాంగ్రెస్ ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఇటివల మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదల కానున్నాయి.అందులో భాగంగా ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి . ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలుస్తుండగా మరోసారి బీజేపీ పార్టీ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదహారు స్థానాల్లో …
Read More »మొత్తం 211స్థానాలు ..లీడింగ్ ఎవరు ..?.ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ..!
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి .అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాలకు ఇటివల ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది .ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదకొండు స్థానాల్లో …
Read More »కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!
దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …
Read More »