భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More »ప్రధానిగా రాహుల్ చేసే తొలి సంతకం దీని మీదే..!
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా టక్కున చెప్పే పేరు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.అయితే రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాన మంత్రి అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఐదు కోట్ల …
Read More »నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోస్తే వైసీపీ కంటే టీడీపీకి …!
దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »ఏబీఎన్ “ఆంధ్రజ్యోతి”కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు. గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం …
Read More »ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ షాక్..!
ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో …
Read More »చరిత్ర సృష్టించిన వైసీపీ -డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఇదే తొలిసారి ..!
వందల ఏళ్ళ చరిత్ర ఉన్న అఖండ భారతావనికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే దానిపై అవగాహన ఉన్న చిన్న పోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు చెప్తారు ఆగస్టు 15,1947 అని .అయితే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్న కానీ ఇంతవరకూ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కానీ ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది …
Read More »చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక అసలు గుట్టు ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పాటు కేంద్రంలోని పెద్దలను కల్సి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి..తగిన న్యాయం చేయాలనీ కోరనున్నట్లు తన ఆస్థాన మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అయితే తాజాగా రాష్ట్రంలో గత కొంతకాలంగా ఒకపక్క …
Read More »భారతరత్న వాజ్ పేయి ను వదలని సోషల్ మీడియా ..!
అటల్ బీహారీ వాజ్ పేయి గతంలో భారతప్రధాన మంత్రిగా పని చేసి దేశ భవిష్యత్తును అన్ని రంగాల్లో ఉరకలేత్తించిన ఆదర్శమైన సీనియర్ నేత .అట్లాంటి మాజీ ప్రధాన మంత్రి చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన అటల్ బీహారీ వాజ్ పేయి (93)మరణించారు అని అంటూ వాట్సాప్ ,ట్విట్టర్ ,ఫేస్బుక్ ఇతర …
Read More »