Home / Tag Archives: Bollywood (page 47)

Tag Archives: Bollywood

పాన్ ఇండియా మూవీని అప్పట్లో తీసిన కృష్ణ.. ఆ సినిమాలు ఏంటంటే..?

బాహుబలి,ఆర్ఆర్ఆర్ ,పుష్ప లాంటి సినిమాల తర్వాత ప్రస్తుతం  మనం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నాము .. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్‌ వరల్డ్‌ సినిమా తీసి టాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా కే.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ‘మెకన్నాస్‌ గోల్డ్’, ‘ఫర్‌ ఏ ఫ్యూ డాల్లర్స్‌’ …

Read More »

అందుకే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు..?

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదికి పది సినిమాల చొప్పున.. రోజుకు మూడు షిప్ట్ ల గా పని చేసి మూడోందల యాబై సినిమాలకు పైగా నటించి ఎన్నో హిట్ చిత్రాల‌తో తెలుగు …

Read More »

నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  కృష్ణ మరణంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

సినిమాల్లోకి రాకముందు సమంత ఏమి చేసిందో తెలుసా..?

 తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్  సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు  14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని  తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన  ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్‌ ఫంక్షన్‌లలో వెలకమ్‌ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …

Read More »

ఆసుపత్రిలో సూపర్ స్టార్ కృష్ణ

 Tollywood స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు వంశమైన  ఘట్టమనేని కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2019లో సీనియర్ నటుడు సూపర్ స్టార్ అయిన  కృష్ణ భార్య విజయ నిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్‌ అన్న రమేష్‌ బాబు కన్నుమూశాడు. ఇక ఇటీవలే కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో మరణించింది. ఇలా …

Read More »

ఓటీటీలో హాన్సిక పెళ్లి కార్యక్రమం లైవ్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి హాన్సిక త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న సంగతి విదితమే. తన చిన్ననాటి స్నేహితుడు అయిన సోహైల్ ను వచ్చే నెల జైపూర్ వేదికగా ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఒకటి కాబోతుంది ఈ జంట. వీరిద్దరూ గత కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.  వీరి పెళ్ళి కి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అయితే వీరి పెళ్ళికి ముందు …

Read More »

అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు

  ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించగా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్  రష్మిక …

Read More »

ప్రభాస్ మూవీలో స్టార్ దర్శకుడు

 వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న కానీ మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన చరిత్ర సృష్టించిన  ‘బాహుబలి’ వంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో ప్రభాస్‌ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat