Home / Tag Archives: carona effect

Tag Archives: carona effect

ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్

తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్‌ తర్వాత రియాక్షన్‌ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు.  ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే  కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …

Read More »

ఏపీలో ఒక్కరోజే 7,796కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 64,876. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. …

Read More »

తెలంగాణలో కొత్తగా 1842కరోనా కేసులు

? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 106091 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 761 మంది ?డిశ్చార్జ్ అయినవారు 82411 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 22919 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 16482

Read More »

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …

Read More »

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,012 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇందులో 85,945 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,01,234 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 88 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2650 …

Read More »

క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ముఖుల‌ను సైతం వ‌ద‌ల‌ట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మ‌రో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …

Read More »

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,102 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖహెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 1,903 మంది కరోనా నుండి కోలుకున్నారు. 9మంది కరోనా వల్ల మృతి చెందినట్లు బులిటెన్లో వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,120 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వివరించింది. దీంతో మొత్తం 91,361 కు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. అందులో మొత్తం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు …

Read More »

మరో హీరోయిన్ కు కరోనా

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆమె గురువారం ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. “నాకు గ‌త వారం క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు ద‌గ్గ‌ర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుట‌ప‌డటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి ‌కృత‌జ్ఞ‌త‌లు. అయితే క‌రోనా గురించి ప్ర‌చారంలో ఉన్న‌వాటిని ప‌క్క‌న‌పెడితే నా అనుభ‌వాన్ని తెలియ‌జేస్తున్నా. నాకు గొంతు …

Read More »

కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి

తెలంగాణలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రిని కరోనాహాస్పిటల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రి రెడీ చేస్తోంది. రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా. రోజుల్లో ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat