Home / SLIDER / కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి

కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి

తెలంగాణలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రిని కరోనాహాస్పిటల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రి రెడీ చేస్తోంది.

రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా. రోజుల్లో ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.