దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల నమోదులో భారత్‌లో మరో కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 17,296 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,90,401లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజకు ఉదయం వెల్లడించగా.. తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో నమోదు …
Read More »