Home / Tag Archives: cbi (page 7)

Tag Archives: cbi

జ‌గ‌న్‌పై కేసులు పెడ‌తాం :మ‌ంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కాగా, మంగ‌ళ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ ముచ్చ‌ట‌గా మ‌రో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సీబీఐ 11 కేసుల‌ను ఫైల్ చేయ‌గా.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ క‌లిసి 14 ఛార్జ్‌షీట్‌ల‌ను ఫైల్ చేసింద‌న్నారు. …

Read More »

చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌తోపాటు పార్టీ నేత‌లు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జ‌గ‌న్ అంత హ్యాప్పీగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంత‌ర్జాతీయ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. దాంతో ప‌చ్చ మీడియా వైఎస్ జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విష ప్ర‌చారం చేసింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే వైఎస్ జ‌గ‌న్‌కు ప్ల‌స్‌గా మారింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : ద‌ర్జా …

Read More »

జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా షేర్లు కొట్టండి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుకూల మీడియాలు ఇష్టం వ‌చ్చినట్టు బుర‌ద‌వార్తలు రాసి.. జ‌గ‌న్ పై మ‌రో మ‌చ్చ వేయ‌డానికి శ్రాయ‌శ‌క్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తుల‌న్నీ తిరిగి వాళ్ళ‌కే రివర్స్‌లో త‌గులుతున్నాయి. వాళ్లు రాసే బుర్ర‌త‌క్కువ వార్త‌ల వ‌ల్ల ఈసారి మాత్రం జ‌గ‌న్‌కు మేలే జరిగింది. See Also:ప్ర‌కాశం జిల్లా బ్రేకింగ్ …

Read More »

ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …

Read More »

జ‌గ‌న్ కేసుల‌పై టీడీపీకి కొత్త టెన్ష‌న్‌..!!

వైఎస్ఆర్‌సీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పై అక్ర‌మంగా మోపిన కేసుల‌తో తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ నెల‌కొందా..? అనే ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులోను దీనికి కార‌ణం లేక‌పోలేదు. అదే.. ఇటీవ‌ల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్ల‌డించిన‌ తీర్పు. ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతోపాటు… టీడీపీ నేత‌ల గుండెల్లో …

Read More »

సీబీఐ న‌మోదు చేసిన కేసుల‌న్నింటిలో వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు

వైకాపా అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ న‌మోదు చేసిన ఛార్జీషీటుల‌న్నీ వీగిపోనున్నాయా..? సీబీఐ న‌మోదు చేసిన కేసుల‌న్నింటిలో వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌కు రానున్నారా..? ప‌లుకుబ‌డిని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి క‌క్ష‌క‌ట్టి ప‌లు పార్టీల వారు జ‌గ‌న్‌పై పెట్టిన కేసుల‌ దృష్ట్యా కోర్టుమెట్లెక్కిన జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆ కేసుల‌న్నింటిని దాటుకుని.. జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …

Read More »

జగన్ ఉసురు చిదంబరం కు తగిలిందా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది . ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat