ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది . జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ …
Read More »అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …
Read More »రేవంత్ బాటలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ….
తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే …
Read More »బాబు వలన పోలవరం ఆలస్యం ..
ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో …
Read More »పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా . ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే …
Read More »పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …
Read More »చంద్రబాబు 2 కోట్లు ..మనవడు దేవాన్స్ 11 కోట్లు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈరోజు శుక్రవారం ప్రకటించారు .ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ ప్రకారమే తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నట్లు నారా లోకేష్ నాయుడు మీడియాకు తెలిపారు . ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు …
Read More »పవన్ కళ్యాణ్ ఓ బచ్చా ..!
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రీతిపాత్రుడో ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది . సరిగ్గా 2009 తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తున్న సమయంలో బండబూతులు తిట్టిన బాబును గత సార్వత్రిక …
Read More »జగన్ సత్తాను తట్టుకోలేక పవన్ ను రంగంలోకి దించుతున్న బాబు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నడా ..?.జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి మరి పవన్ ను రంగంలోకి దించుతున్నడా ..?.అంటే అవును అనే అంటున్నారు వైసీపీ శ్రేణులు .వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ …
Read More »జగనన్న పులి .పవన్ పిల్లి .రోజా సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పుల వర్షం కురిపించారు .తనదైన స్టైల్ లో పవన్ పై సెటైర్ల వర్షం కురిపించారు .వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే రోజా మాట్లాడుతూ “ఒక్కసారి ఎంపీగా దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా బంపర్ మెజారిటీతో …
Read More »