2019 ఎన్నికలకు గాను సర్వే ఫలితాలు, ఎగ్జిట్‌పోల్స్ విడుదల చేసిన లగడపాటి, సోషల్‌పోస్ట్, టీవీ5 సంస్థలు ప్రజల నాడీ పట్టడంలో బొక్కబోర్లా పడ్డాయి. టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ తమ పనికిమాలిన సర్వే రిపోర్ట్‌లతో ప్రజలను తీవ్ర గంధరగోళానికి గురిచేశాయి.టీడీపీ అధికారంలోకి వస్తుందని, టీడీపీ హవా జనాల్లో విపరీతంగా ఉందంటూ ఊదరగొట్టిన ఈ సర్వే సంస్థలు ఫలితాలు చెప్పడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఆయా పార్టీలకు …
Read More »సీఎం పదవీకి చంద్రబాబు రాజీనామా..!
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీకి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక అధికార టీడీపీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో తన ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయడం అనివార్యమైంది. అందులో భాగంగా ఈ రోజు …
Read More »చేతులేత్తిస్తోన్న టీడీపీ మంత్రులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి చెందిన మంత్రులల్లో కొందరు వెనుకంజలో ఉన్నారు. వెనుకంజలో కొనసాగుతున్న వారిలో గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు,భూమా అఖిలప్రియ ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌ను బట్టి వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.వైసీపీ 143చోట్ల,టీడీపీ 21చోట్ల అధిక్యంలో ఉంది..
Read More »ముందంజలో “ఆర్కే రోజా”..!
ఏపీలో ఈ రోజు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్‌లో 1221 ఓట్ల ఆధిక్యంలో రోజా ముందంజలో ఉన్నారు. అలాగే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ముందంజలో ఉంది.
Read More »కుప్పంలో బాబు వెనుకంజ
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి బరిలోకి దిగిన సంగతి విధితమే. అయితే ఈ రోజు గురువారం వెలువడుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థిపై 357ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీకి చెందిన మంత్రులు,హేమాహేమీలు ఇంతవరకు మెజారిటీ చూపించకపోవడం గమనార్హం..
Read More »వైసీపీ 101 .. టీడీపీ 05
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల హావా కొనసాగుతుంది. ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో మొదటి నుండి వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ 101చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం ఐదు చోట్ల మాత్రమే ముందంజలో ఉంది..
Read More »కేంద్రంలో ఆధిక్యంలో”బీజేపీ”..!
ఈ రోజు యావత్తు దేశమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెలువడునున్న రోజు వచ్చింది. ఉదయం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 218చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 98చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఆరవై ఎనిమిది చోట్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
Read More »దూసుకుపోతున్న వైసీపీ..!
ఏపీలో గత నెల ఏప్రిల్ పదకొండున జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం అందరికంటే ముందుగా తేలిపోనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, …
Read More »రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More »చంద్రబాబుపై “ఎకనామిక్ టైమ్స్” సంచలన కథనం
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తొలినుంచి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పటి వరకు 18 స్టేలు రావడానికి కారణం ఆయనకు న్యాయవ్యవస్థపై ఉన్న పట్టేనని చాలా మంది చెబుతుంటారు. తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కూడా గతంలో ఉమ్మడి హైకోర్టులోని 15మంది న్యాయమూర్తులు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల దిన …
Read More »