టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …
Read More »సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?
ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …
Read More »రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణమిదే..!
ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు సింహాస్వప్నం.. ఆమె పంచులేస్తే ఎదుటివాళ్లకు ముఖంపై తడి ఉండదు. పెదాలపై చిరునవ్వు ఉండదు. ఆ పంచులకు సమాధానం ఉండదు. ఆమె ఎక్కుపెట్టిన ఆస్త్రాలకు తిరుగులేదు. అలాంటి ఆమె ఎందుకు ఉన్నట్లు మౌనం దాల్చారు. ఎప్పుడు ఎవరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరిపైన అధికార పార్టీ నేతలు కౌంటరిస్తే క్షణాల్లో ప్రెస్ …
Read More »ఓటమిని ఒప్పుకున్న టీడీపీ మంత్రి..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేత ,రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కొణకళ్ల నారాయణ నిజమే చెప్పడానికి ప్రయత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నాను. ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. …
Read More »నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్
సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …
Read More »చంద్రబాబు బాటలో మోదీ..!
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నారా..?. ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నరేందర్ మోదీ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వూ లో మాట్లాడుతూ”దేశ ప్రజలు డిజిటల్ వైపు పరుగులు పెట్టాలని” పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”1987లోనే తాను డిజిటల్ కెమెరాను …
Read More »ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఫారన్లో మంత్రులు జల్సాలు..!
ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు …
Read More »బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …
Read More »జగన్ పై బాబు సెటైర్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …
Read More »పబ్లిసిటీ కోసం బాబు”సరికొత్త ఎత్తుగడ”
ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన …
Read More »