మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు విసిగిచెంది ఆ పార్టీకి చెందిన నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో పుంగునూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు,కార్యకర్తలు సుమారు రెండు వేల మంది స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ …
Read More »రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …
Read More »ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్తారు అని మనందరికీ తెల్సిందే.తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దద్దమ్మాలా అనుకోని ఎమ్మెల్యేలు,మంత్రులు వెదవలు మాదిరిగా …
Read More »ఏపీలో రానున్న ఎన్నికల్లో 2004 ఎన్నికల ఫలితాలే -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
Read More »జనసేనలో చేరిన వైసీపీ నేత ..!
ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు …
Read More »అవినీతికి పుత్రుడు”వైఎస్ జగన్ “-నారా లోకేష్ ..!
ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …
Read More »జగన్ పాదయాత్రకు బ్రేక్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ …
Read More »జగన్ పై నా కూతురు గెలిచి తీరుతుంది-
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు …
Read More »