అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఓటమిని తట్టుకోలేక పరిటాల శ్రీరామ్ అతని సహచరులు దాడులు చేస్తున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారి కుటుంబం పై శనివారం గ్రామస్తులు అందరు కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 4న వినాయక నిమజ్జనం ముగించుకొని తిరిగి ఇండ్లకు వెళ్తుండగా.. వెంకటాపురం నుండి శ్రీరామ్ మనుషులు 50 …
Read More »లోకేష్, చంద్రబాబులపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
టీడీపీలో ఉన్నా…చంద్రబాబు, లోకేష్‌లపై, ఇతర టీడీపీ నేతలపై తనదైన యాసలో సెటైర్లు వేయడంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తర్వాతే ఎవరైనా. గత ఐదేళ్లలో కూడా జేసీ పలుమార్లు అధినేత చంద్రబాబుతో సహా, ప్రత్యేక హోదా, పోలవరం ఇత్యాది అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై డైరెక్ట్‌గా విమర్శలు చేసి ఇరుకున పెట్టేవారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జేసీ…టీడీపీ ఘోర ఓటమి తర్వాత మీడియా ముందుకు …
Read More »తండ్రీకొడుకులు ఇద్దరికీ ఒకే పంచ్..దెబ్బకు సైలెంట్ !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వలంటీర్లపై చీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా …
Read More »రాజన్న రాజ్యంపై నోరు జారిన చినబాబు.. నవ్వుకుంటున్న తెలుగు తమ్ముళ్లు..!
నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్‌కే చెల్లింది. . ఈయనగారి భాషా …
Read More »వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా..
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …
Read More »చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి…అందుకే ఓడిపోయా
మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అయినట్లు సమచారం. తన అనుచరులతో సమావేశమై …
Read More »అందుకే విజయమ్మను ఓడించారంటూ షాకింగ్ కామెంట్ చేస్తూ జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి రాక్షసపాలన చరిత్రలో తాను చూడలేదనన్నారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపలోనే చేసేవారని తెలిపారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 2014ఎన్నికల్లో కడప రౌడీయిజానికి …
Read More »చంద్రబాబుకు మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసిన వర్మ..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసాడు. ఇప్పటికే తానూ తీస్తున్న ఒక చిత్రానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ పెట్టిన వర్మ అనంతరం ఈ చిత్రానికి సంభందించి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో కొందరు ఇప్పటికీ వర్మపై వేడిగానే ఉన్నారు. ఎన్ని జరిగిన రాంగోపాల్ వర్మ మాత్రం ఎవ్వరిని లేక్కచేయడనే విషయం అందరికి తెలిసిందే. అయితే …
Read More »ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటున్న సిక్కోలు ప్రజలు.. జగన్ వరాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …
Read More »జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు …
Read More »