Home / Tag Archives: Chandrababu (page 124)

Tag Archives: Chandrababu

74మందితో 24 గంటల సెక్యూరిటీ, NSG కమాండోలు ఉన్నా చంద్రబాబుకు ఎందుకింత బాధ.?

ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. …

Read More »

టీడీపీ నామినేట్‌ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్‌ అగ్రికల్చర్‌ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …

Read More »

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన

గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్‌పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్‌ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …

Read More »

వరుసగా సమావేశాలు పెట్టడంతో కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, శాఖల గురించి తెల్సుకోవడానికేనని కొందరు అనుకున్నారు కానీ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ సిబ్బందికి తేల్చి చెప్పేసారట.. అవునా నిజమా అని చాలామంది ఉద్యోగులు ఆశ్చర్యపోయారట.. అయితే సీఎం మాత్రం ఉదయం టైమ్‌కు రావాలి.. అలాగే తప్పకుండా ఉదయం టైంకి రంటి మళ్లీ సాయంత్రం టైంకి వెళ్ళిపోండి.. మీ మీ వర్క్ పక్కాగా చేయాలని అదేశించారట.. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారట.. కానీ తప్పకుండా వర్కింగ్ …

Read More »

చంద్రబాబుకు సవాల్..ఆయన చేసి చూపిస్తాడు,నువ్వు అలా చూడడమే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆక్రమ కట్టడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.ఈమేరకు ఆ ఇంటికి కూడా ప్రభుత్వం నోటిసులు ఇచ్చింది.దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి …

Read More »

వైఎస్ కుటుంబ విధేయుడు టీడీపీ నుంచి హేమా హేమీలను ఓడించి చూపించాడు

ఆయన గతంలో పోలీసు అధికారి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి చీఫ్‌ మార్షల్‌గా వ్యవహరించారు. సభలో ఆందోళన చేస్తున్న సభ్యుల్ని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అలాగే దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేసారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి రాజశేఖరరెడ్డి కుమారుడు స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి …

Read More »

బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ …

Read More »

ఆక్వారైతుల హామీని సీఎం నెరవేర్చడం వెనుక పీవీఎల్ కృషిని అభినందిస్తున్న రైతులు, ప్రజలు

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat