Home / Tag Archives: Chandrababu (page 155)

Tag Archives: Chandrababu

ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ ఎంపీలు..ఆందోళనలో బాబు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు …

Read More »

కేటీఆర్ కౌంట‌ర్‌కు బాబు, లోకేష్ మైండ్ బ్లాంక్‌

డాటా దొంగ‌త‌నం చేసిందే కాకుండా తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందించారన్నారు. ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు వస్తే స్పందించటం తప్పా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. …

Read More »

మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ కి రూ.10 వేల జీతమే చాలా ఎక్కువ..ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో కేటీఆర్ ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.ఆ పదవికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పదవిని అధికార పార్టీ మిడిమిడి గ్యానం ఉన్న వ్యక్తికి కట్టబెట్టి ఆ శ్యాఖకు భ్రష్టు పెట్టేలా చేసింది.ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్.కనీసం ఇతను ఎమ్మెల్యే కూడా …

Read More »

టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి

అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప‌ద‌వులు ఎర‌వేసినా….ప్ర‌యోజ‌నాల ప‌రంప‌ర లోబ‌ర్చుకునే ప్ర‌య‌త్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. త‌మ ప‌దవుల‌కు టాటా చెప్తూ….ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేర‌గా మ‌రో ముఖ్య నేత టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై భారీ, భారీ సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి

1982-84 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించానో తెలియాలంటే, నరేంద్ర మోదీ ‘మహానాయకుడు’ చిత్రాన్ని చూడాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై, కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతూ, “మహానాయకుడు సినిమా చూస్తే తనేమిటో ప్రధానికి తెలుస్తుందట. మీ అవినీతి వివరాలన్నీ తన దగ్గరున్నాయని ప్రధాని చెప్పారు కదా? వెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి హింసించాలా? జనాలు నమ్మకే పోస్టర్ల ఖర్చులు కూడా …

Read More »

చంద్రబాబూ కాచుకో నేను ఏపీకు వస్తున్నా..ఎన్నికల్లో జగన్ గెలిపిస్తా..అసదుద్దీన్ ఒవైసీ

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఏపీ …

Read More »

తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి

లింగ వివక్షతో జాబులు కల్పించకపోవడము అంటే రాజ్యంగం మాకు ఇచ్చిన హక్కు ను హరించడమేనంటూ మేల్ నర్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ యధాతధంగా.. మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నమస్కరించి వ్రాయునది ఏమనగా.. విషయం: నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మరియు. మేల్ నర్సుల పట్ల అధికారులు చూపిస్తున్న లింగ వివక్ష .. నియామకాల్లో మేల్ నర్సులకు జరుగుతున్న …

Read More »

బాబుపై మోహ‌న్‌బాబు ఫైర్‌…ఎందుకిలా చేస్తున్నావు?

సినీ నటుడు మోహన్‌బాబు మ‌రోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు త‌నకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ …

Read More »

లోకేశ్ ని అర్జెంటుగా ఆసుపత్రిలో చూపించాలి.. ఏం మాట్లాడుతున్నాడో

వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని వైసీపీనేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్‌ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. ఐదేళ్ల కాలంలో …

Read More »

ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్‌ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat