Home / Tag Archives: Chandrababu (page 161)

Tag Archives: Chandrababu

వార్ వన్ సైడ్ గా తీసిన వర్మ.. చంద్రబాబును నమ్మడమే తానే జీవితంలో చేసిన మొదటి తప్పన్న ఎన్టీఆర్… ప్రేమికులరోజు

నందమూరి బాలకృష్ణ వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు వర్మ.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసాడు వర్మ. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, …

Read More »

వర్మ ఆ ట్రైలర్ లో ఏం చూపిస్తాడో? చంద్రబాబుకు భయం మొదలయ్యిందా?

క్రిష్,నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన చిత్రం కధానాయకుడు.ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రాంగోపాల్ వర్మ పైనే ఉంది.ఈ వివాదస్పద డైరెక్టర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది పక్కన పెడితే రిలీజ్ కు ముందు అంచనాలు పెంచడంలో వర్మను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి.ఎందుకంటే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ట్వీట్లు చేస్తూ తన చిత్రం …

Read More »

ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్..చీరాల టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్‌ …

Read More »

ట్విటర్‌ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి

దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, తనయుడు లోకేష్‌ను ఏకిపారేశారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి కదా. ఈ చొక్కాల్లో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు.. అంటూ ఎద్దేవా చేశారు. …

Read More »

మైలవరంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..లంచాల వ్యవహారం బయటపెట్టిన ఎస్పీ

ఈ మధ్యకాలంలో చంద్రబాబు తరచుగా విమర్శించే వారిలో మోదీ ముందు వరుసలో ఉన్నారు.వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారంటూ ప్రధానమంత్రి పై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.ఒకరిని అనే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి..అధికారం ఉందికదా అని ఏదైనా చేయొచ్చు అనుకుంటుంది టీడీపీ ప్రభుత్వం.ఈ సారి మాత్రం టీడీపీకి దెబ్బ పడింది.రానున్న ఎన్నికలకు తమకు సపోర్ట్ గా ఉండాలంటూ అక్కడ పోలీసులకు లంచాలు ఇస్తున్నారంటూ మైలవరంలో వైసీపీ నేతలపై కేసులు పెట్టబోయిన విషయం అందరికి …

Read More »

ఇన్నాళ్లకు ఆమంచి నిర్ణయం తీసుకున్నారా.? జిల్లాలో వరుస చేరికలు.. దగ్గుబాటి

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలో చేరుతున్నారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేశ్ లు వైసీపీలో చేరిక ముందు నుంచి జగన్ ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే లైన్ క్లియర్ అయ్యింది. గతంలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీ పోరులో కూడా ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీలో చేరిన ఆమంచి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గత కొంత కాలంగా …

Read More »

ఢిల్లీలో చంద్రబాబు 10కోట్లతో దొంగ దీక్ష చేస్తున్నారు..!

చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న దీక్ష కేవలం రాజకీయ ప్రయోజనాలు కోసమేనని వైసీపీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.. కొయ్యగుర్రంపై స్వారీ తప్ప చంద్రబాబు ఏం సాధించారని, ప్రజల సొమ్ము రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఢిల్లీలో దీక్షలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిలీల్లో ఖర్చుపెట్టిన రూ.10కోట్లతో చిన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టు పూర్తిచేయవచ్చని, …

Read More »

సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..

మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో …

Read More »

చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ లో వ్యంగ్యాస్త్రాలు

ధర్మపోరాట దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్‌ను ఏకిపారేశారు. నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. ‘నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి …

Read More »

క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీకి షాక్..తరిమి తరిమికొట్టిన ప్రజలు..భయాందోళనలో బాబు

2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను అక్కడ ప్రజలు బహిష్కరించారు.ఇక్కడ నుండి వెళ్ళకపోతే పరిస్థుతులు వేరేలా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే పోలీస్ బలగం సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న గ్రామస్తులందరూ ఒక్కటవ్వడంతో పోలీసులు కూడా చేతులెత్తేసారు.ఇక గత్యంత్రం లేక ఎమ్మెల్యే రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు.మీ సమస్యలను నాకు చెప్పండి నేను పరిస్కరిస్తానంటూ ప్రజలను మబ్బి పెట్టడానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat