Home / Tag Archives: Chandrababu (page 178)

Tag Archives: Chandrababu

ల‌క్ష్మీదేవి మాట‌లు విన్న జ‌గ‌న్‌.. ఏం చెప్పారంటే.. ?

కూలీ చేస్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని చోట ఏ ఒక్క‌రికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టే. అలాంటిరికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టి.. ఎన్నో గ‌డ‌ప‌ల్లో సంతోషాల‌ను నింపారు. అదే ల‌క్ష్యంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌జ సంక్షేమం కోసం పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను దారి పొడ‌వున ఎంతో మంది క‌లుస్తున్నారు. దివంగ‌త …

Read More »

ఇంటెలిజెన్స్ రిపోర్టుతో చంద్ర‌బాబు, య‌న‌మ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు..!

ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం తునిలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వ‌ర‌స‌కు చెప్ప‌డం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు అసాధార‌ణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జ‌న‌స‌ముద్రాన్ని చూడ‌గానే టీడీపీలో తీవ్ర స్థాయిలో క‌ల‌క‌లం మొద‌లైన‌ట్టు స‌మాచారం. మంత్రి య‌న‌మ‌ల‌ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌న‌డానికి ఈ పోటెత్తిన జ‌న‌మే నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ పండితుల‌తోపాటు టీడీపీ వ‌ర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. …

Read More »

బీకాంలో ఫిజిక్స్‌.. జ‌యంతికి.. వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు త‌ర‌హాలో.. మరో కొత్త‌..!

దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ చేతికి మైక్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌సంగాల‌తో ఊద‌ర‌గొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభ‌వాన్ని మాట‌లు మార్చ‌డంలో ఉప‌యోగిస్తుంటారు.. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగేళ్లలో 40 మాట‌లు మార్చారు.. సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.? సీఎం చంద్ర‌బాబు అనే స‌మాధానం ఇస్తున్నారు …

Read More »

వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …

Read More »

చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు..!

వైఎస్ఆర్ జిల్లాలోని ల‌క్కిరెడ్డిప‌ల్లి మండ‌లం ఈడిగ‌ప‌ల్లి గ్రామంలోని రేష‌న్ షాపు ఇది. ఇక్క‌డ బియ్యం, పంచ‌దార‌తోపాటు మ‌ద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేష‌న్ షాపు స‌రుకుల‌తోపాటు.. అడుగ‌డుగునా.. మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నా అధికారుల‌కు చీమ‌కుట్టిన‌ట్ల‌యినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ దందా జ‌రుగుతుండ‌టంతో అధికారులు ఆ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. సివిల్ స‌ప్లై శాఖ కూడా చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా …

Read More »

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..!

సీఆర్డీఏ జారీ చేసిన అమ‌రావ‌తి బాండ్ల‌కు గిరాకీ ఏర్ప‌డింది. బ్యాంకుల‌కంటే అధికంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని చెప్ప‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు స్టాక్ మార్కెట్‌లో బాండ్ల‌కు మంచిన వ‌డ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో బ‌ఢా పెట్టుబ‌డిదారులు సీఆర్డీయే బాండ్ల‌ను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వ‌డ్డీకంటే అద‌నంగా మూడుశాతం రావడం ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీగా నిల‌వ‌డంతో షేర్ మార్కెట్‌లో డ‌బ్బులు పెట్టేవారంతా అమ‌రావ‌తి బాండ్ల‌లో …

Read More »

స్వాతంత్ర్యదినోత్సవం నాడు చంద్రబాబు చేసిన “నాలుగు” తప్పులు.. జగన్ ఏం చేసారో తెలుసా.?

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

2019లో కాబోయే సీఎం వై.ఎస్. జ‌గ‌న్ అని నినాదాలు చేస్తూ.. వైసీపీలోకి చేరిక‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. త‌మ సమ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. అర్జీల రూపంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుంటున్నారు. ప్ర‌ధానంగా యువ‌త‌, రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు గ‌త ఎన‌నిక‌ల్లో …

Read More »

రాహుల్ బ‌స్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు ర‌హ‌స్య దోస్తీకి ఇదే ఉదాహ‌ర‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధ‌మైన కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లుపుతున్నారా? ఇన్నాళ్లు ర‌హ‌స్యంగా సాగించిన దోస్తీని ఆయ‌న బ‌హిరంగంగానే చేయ‌ద‌ల్చుకున్నారా?  రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య ఆయ‌న‌తో పాటుగా బ‌స్సులో ప్ర‌యాణించారు. …

Read More »

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూ.గో జిల్లాలో పూర్త‌వ‌గానే వైఎస్ జ‌గ‌న్‌..?

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకునేందుకు అర్జీల‌తో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యాల‌తో న‌లిగిపోతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat