Home / Tag Archives: Chandrababu (page 194)

Tag Archives: Chandrababu

చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీకి రా…వైసీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ పార్టీ విమర్శించింది. అనంత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పార్టీ చేసిన గర్జన దీక్షపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని,వారు దిక్కుతోచని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నారని అన్నారు. see also:ఏపీకి మరో …

Read More »

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో.. ల‌క్ష‌ల్లో వైఎస్ఆర్ నెంబ‌ర్ ప్లేట్లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సమ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. కాగా, పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లుసుకుని.. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుపుకునేందుకు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నారు. జ‌గ‌న్‌తో త‌మ క‌ష్టాలు చెప్పుకుని క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. జ‌గ‌న్ వారిలో తానున్నాన‌న్న భ‌రోసాను నింపుతూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా …

Read More »

చంద్ర‌బాబు ఇంటెలిజెన్స్ స‌ర్వేలో.. ప‌ది మంది మంత్రుల అడ్ర‌స్ గ‌ల్లంతు..!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేప‌డుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్ర‌శ్న‌ల‌ను కాసేపు ప‌క్క‌న‌పెడితే ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా కొన‌సాగుతున్న వారి ప‌రిస్థితి క‌త్తిమీద సాములా మారిందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …

Read More »

చంద్ర‌బాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో త‌న పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం ప‌దో జిల్లాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. తానున్నాన‌న్న భ‌రోసాను …

Read More »

టీడీపీలో ఇద్ద‌రిపై వేటు..!

ఈ మ‌ధ్య కాలంలో ఏపీ రాజ‌కీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నువ్వా..? నేనా..? అన్న‌ట్టు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య చ‌తుర్ముఖ పోటీ నెల‌కొన‌నుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు పార్టీల అధినేత‌లు ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరింద‌ని, అందుకు సాక్ష్యం చంద్ర‌బాబు నియ‌మించిన జ‌న్మ‌భూమి …

Read More »

అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ సీఎం చంద్ర‌బాబు..ప‌వ‌న్‌

ఏపీని కేవ‌లం నాలుగేళ్ల కాలంలోనే అవినీతాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది.. అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు.. గ‌తంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ప్ర‌జ‌లు న‌న్ను క్ష‌మించ‌ర‌ని తెలుసు.. అయినా నేను చేసిన పొర‌పాటును స‌రిదిద్దుకునేందుకు మీ ముందుకు వ‌చ్చా అంటూ టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ శ్రీ‌కాకుళం జిల్లా ఎస్‌.కోటలో నిర్వ‌హించిన జ‌న‌సేన …

Read More »

అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్రలో భాగంగా రోజులు గ‌డిచేకొద్ది జ‌న ప్ర‌భంజనం పెరుగుతుందే కానీ.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే వైఎస్ జ‌గ‌న్ ముంద‌డుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …

Read More »

వైసీపీ శ్రేణుల‌కు, అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్త‌..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారిలో భ‌రోసాను …

Read More »

ద‌్యావుడా..! ప‌గ‌వాడికి కూడా ఈ ప‌రిస్థితి రాకూడ‌దు..!

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆ మాజీ మంత్రి ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. ఈ క‌థ‌నం చ‌దివితే మీరు కూడా అవున‌నే ఒప్పుకుంటారు. ఇంత‌కీ ఆ మాజీ మంత్రి ఎవ‌రు..? అధికారంలో ఉంది టీడీపీ పార్టీనే క‌దా..! ఆ మాజీ మంత్రికి వ‌చ్చిన క‌ష్ట‌మేంటి..? ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్సీ అయిన టీడీపీ నేత‌తో అన్ని మాట‌లు అనిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఆయ‌న‌కు ఎందుకు దాపురించింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat