ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్‌తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం …
Read More »ప్రతీ గ్రామానికి వెళ్లి.. సమస్యలు తెలుసుకోవడం మామూలు విషయం కాదు..! జగన్ ప్రజా నేత..!!
విశాల్, టాలీవుడ్‌లో గతంలో విడుదలైన ప్రేమ చదరంగం చిత్రం చూసి ఇతను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జనాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ తరువాత ఇంతితై అన్నట్టు వరుస చిత్రాల విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎదగడం ఒక ఎత్తయితే.. పెద్ద పెద్ద వాళ్లను ఎదిరించి నడిగర్ సంఘం కోలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో నెగ్గడం మరో …
Read More »ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ..??
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »చంద్రబాబు 40 ఏళ్ల అనుభవానికి నిదర్శనం ఇదే..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సర్కార్ పనితీరును పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రజలు నిలదీశారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను నిడదవోలు ప్రజలు కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకుంటున్నారు. అయితే, జగన్ పాదయాత్ర నిడదవోలు వైపుగా వెళుతున్న సమయంలో.. అటువైపుగా పొలాల బావి నుంచి బిందెల్లో తాగు నీరు …
Read More »హే.. బాలకృష్ణ మళ్లీ వేసేశాడు..!
ఏమన్నావు బాబూ..! బాబూ చిట్టీ.. ఠిఠిఠిఠీ..! అంటూ టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ఓ వీడియో వైరల్ అవుతుండటం ప్రతీ ఒక్కరికి తెలిసి నవిషయమే. ఎవరైనా ప్రముఖులు మాట్లాడుతూ.. వారి నోట నుంచి ఆణిముత్యాలు జారినప్పుడు ఇటువంటి ఆడియోను కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. ఇప్పుడు అటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సినీ నటుడు, ఎమ్మెల్యేనందమూరి బాలకృష్ణ వీడియో. అయితే, శుక్రవారం అనంతపురం …
Read More »చంద్రబాబు సర్కార్ మరో భారీ కుంభకోణం.. వెలుగులోకి..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ మోడల్‌గా మార్చేసింది. అమరావతిని అభివృద్ధి పేరిట సింగపూర్ కంపెనీలకు అమాంతం రాసేశారు. భూమి, వసతులు, పెట్టుబడులు ఏపీ ప్రభుత్వం పెట్టి.. లాభాల్లో మాత్రం సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటాలను ఏపీ ప్రభుత్వం రాసిచ్చేసింది. see also:రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..! అక అసలు విషయానికొస్తే.. రాజధాని అమరావతి ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాయి. …
Read More »వైఎస్ జగన్ ఎప్పుడూ చేయని విధంగా..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో నడించేందుకు ప్రజలు వారంతగా వారే ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో 184వ రోజు కొనసాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..! అయితే, జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఎప్పుడూ చేయని …
Read More »జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. see also: అంతేకాకుండా, ఇటీవల కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ పలు …
Read More »వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!
టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అన్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్ చేశారు. see also:జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..! see also: ‘పత్ర్యేక …
Read More »చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై..ఛార్జ్‌షీట్
ఏపీలో గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైసీపీ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే …
Read More »