Home / Tag Archives: Chandrababu (page 206)

Tag Archives: Chandrababu

చంద్ర‌బాబు, లోకేష్ బిరుద‌ల‌పై న‌ర‌సాపురం ప్ర‌జ‌ల స్పంద‌న ఏమిటో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 175 రోజులు 2200 కిలోమీట‌ర్ల పై చిలుకు పాద‌యాత్ర …

Read More »

నిన్నటి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వింత సంఘ‌ట‌న‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బుధ‌వారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న జ‌గ‌న్.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో …

Read More »

ఈ చిన్నారికి జ‌గ‌న్ ఏం పేరు పెట్టారో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన‌ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 176వ రోజు కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న ప్ర‌జ‌లు …

Read More »

చంద్ర‌బాబు దుమ్ము దులిపిన సాధార‌ణ హ‌మ‌హిళ‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, అలాగే, టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు ఓ సాధార‌ణ మ‌హిళ త‌న ప్ర‌సంగంతో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. కాగా, విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌హానాడు స‌భ‌ల్లో భాగంగా సీఎం చంద్రబాబు నుంచి, నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ ప్ర‌సంగాలు కొన‌సాగించారు. ఇప్పుడు ఆ వీడియోలు సోష‌ల్ మీడియాలో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై రైతుల ఆగ్ర‌హం.. ఎందుకో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్‌పై రాజ‌ధాని రైతులు మరోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, మేం అధికారంలోకి వ‌చ్చాక రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, రైతుల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాం, పూర్తిగా రుణ‌మాఫీ చేస్తామంటూ ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఏపీకి రాజ‌ధాని నిర్మాణం పేరిట బెదిరించి.. భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి రైతుల నుంచి …

Read More »

వైఎస్ జ‌గ‌న్ గురించి స‌రిప‌ల్లి ద‌ళితులు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జలు నిత్యం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తూ చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్రం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను ప‌శ్చిమ గోదావ‌రి …

Read More »

డేట్ ఫిక్స్ – మోడీ, చంద్రబాబు కలయిక ఆ రోజే..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని మ‌ళ్లీ క‌ల‌వ‌నున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌ధాని మోడీ, ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రూ ఏపీకి అన్యాయం చేసి.. చివ‌ర‌కు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుని.. విడిపోతున్నామంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం తెలిసిందే. ఆ విషయాన్ని ఏపీ ప్ర‌జ‌లు మ‌రువ‌క‌ముందే …

Read More »

సూర్యుడ్ని సైతం లెక్క‌చేయ‌ని.. జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పోరాటం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగులు వేస్తున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌రిష్క‌రించ‌ని త‌మ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు …

Read More »

చంద్రబాబు ప్రధానమంత్రి ..లోకేష్ ముఖ్యమంత్రి ..జేసీ దివాకర్ రెడ్డి..!!

తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు. బాబు దూరదృష్టి …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే అనిత తిట్ల దండ‌కం..!!

పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే వెంగ‌ల‌పూడి అనిత మ‌రో సారి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఎంత‌లా అంటే.. ఇంత‌కు మునుపు మ‌రెవ్వ‌రూ తిట్ట‌ని విధ‌దంగా అన్న మాట‌. అందుకు విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రుగుతున్న మ‌హానాడు కార్య‌క్ర‌మం వేదిక అయింది. అయితే, మ‌హానాడు కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే వెంగ‌ల‌పూడి అనిత మాట్లాడుతూ.. ఒక‌వైపు సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat