చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఏ స్థాయి భద్రత ఉందన్నది తూర్పుగోదావరి జిల్లా లో జరిగింద.ఇ తెలుగుదేవం పార్టీ నాయకులు అతని అనుచరులు ముగ్గురు ఒక బాలికపై అత్యాచార యత్నం చేశారు. ఈ అంశం కలకలం రేపింది. నలుగురు ఘటనా స్థలం నుంచి పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తమ్మాయపేట గ్రామంలో జరిగింది. see also : సోషల్ మీడియాలో వైరల్ …
Read More »జగన్ కుమార్తెపై ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె వర్షరెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్ధ వెంకన్న .. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి జగన్ మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులు కొట్టేయాలంటూ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవ …
Read More »వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, ఐటీశాఖ వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనల జరుగుతున్న అవినీతి కుంభకోణాలు.. కొండను తవ్వితే.. రాళ్లేబయటపడుతాయన్న చందాన ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో, అలాగే నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ కాగ్ నివేదికతో సహా పలు …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాంధీతో చంద్రబాబు ఫోటోలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్రబాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్ వంతొచ్చినట్టుంది. చంద్రబాబుపై తనదైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. …
Read More »చంద్రబాబుకి ఆడపిల్లలు లేరు కాబట్టి ..వారి విలువ తెలియదు..రోజా సంచలన వాఖ్యలు
గుంటూరు జిల్లా దాచేపల్లి పట్టణం అట్టుడికిపోయింది. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనతో గుంటూరు జిల్లా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. రోజూ ‘తాతా’ అని పిలిచే చిన్నారిపై అతి కిరాతకంగా నిందితుడు సుబ్బయ్య ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో వదిలేయమని ఏడుస్తూ ఎంత ప్రాథేయపడ్డా కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ మృగాడి మనస్సు కరగలేదు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఊరు నుంచి పరారయ్యాడు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో …
Read More »2019లో టీడీపీ ఓటమి ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు గుప్పించి.. ప్రజలను మోసం చేసి మరీ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలనుంది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే ఎన్నికల భయం మొదలైందని, 2019లో టీడీపీ ఓటమి చెందబోతుందన్న సమాచారం చంద్రబాబు చెవిన పడటమే అందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, 2019లో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడానికి ఎనిమిది అంశాలను రాజకీయ నాయకులు …
Read More »వైఎస్ జగన్ రాజకీయ నాయకుడు కాదు..!!
అమెరికా దేశానికి చెందిన మెలోడీ అనే మహిళ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాదారణ చూరగొంటూ.. వారి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేస్తున్న వైఎస్ జగన్‌ను అమెరికాకు చెందిన మహిళ తన కుటుంబ సమేతంగా కలిసింది. జగన్‌ను కలిసి తరువాత జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది …
Read More »జగన్ నిజ స్వరూపం తెలిపే ఫోటో.. మీ కోసం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ పాదయాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజల ఆదరాభిమానాలతో 152వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇవాళ జగన్ తన పాదయాత్రను మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాళెంలో ప్రారంభించి బుద్దాలపాళెంలో …
Read More »చంద్రబాబును మళ్లీ సీఎంను చేస్తే ప్రత్యేక హోదా సాధిస్తాడు..!!
సీఎం చంద్రబాబును 2019లో మళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తప్పక సాధిస్తారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కోసం 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్రబాబుకు ఒప్పుకున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రధాని మోడీ న్యాయం చేస్తారని నాలుగేళ్లపాటు చంద్రబాబు వేచి చూశారని, కానీ ప్రధాని మోడీ చివరకు నమ్మించి …
Read More »నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత..!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »