Home / Tag Archives: Chandrababu (page 224)

Tag Archives: Chandrababu

టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలోకి క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు, దేశ రాజ‌కీయ నాయ‌కుల నోళ్ల‌లో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గరైన వ్య‌క్తుల్లో ఒక‌రంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని సాహ‌సం చేశార‌నేది …

Read More »

జగన్ పై వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వ‌ర్ల రామ‌య్య జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవి త‌న‌ను చాలా బాధించాయ‌ని చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ ఏ సామాన్యుడు కూడా విన‌ని, అన‌ని మాట‌ల‌ను …

Read More »

త్వ‌ర‌లోనే జైలుకు..!!

అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు జైలు త‌ప్ప‌దా..? అన్న ప్ర‌శ్న‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖ‌చ్చితంగా అమ‌లైతే సీఎం చంద్ర‌బాబు నాయుడు జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ఇంత‌కీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజ‌కీయ విశ్లేష‌కులు చంద్ర‌బాబు జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటూ ఖ‌చ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అస‌లు విష‌యంపై ఓ లుక్కేద్దాం..!! …

Read More »

జ‌గన్‌పై కేసులు నిల‌బ‌డ‌వు..!!

అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగ‌న్‌పై పెట్టిన కేసుల‌న్నీ కుట్ర‌పూరిత‌మైన‌వేన‌న్న విష‌యాన్ని ఒప్పుకున్నారు సీబీఐ మాజీ డైరెక్ట‌ర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి ఇటీవ‌ల రాజీనామా చేసిన జేడీ ల‌క్ష్మీ నారాయణ‌. జ‌గ‌న్ మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌న్నీ ఆరోప‌ణ‌లే. అందుకే వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ వీగిపోతాయి. వైఎస్ జ‌గ‌న్ త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎలాంటి …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై శివాజీ రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవ‌ల కాలంలో తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి, చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌ధ్య వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్ల‌తో రూముల్లో కులుతార‌ని, ప్ర‌జ‌ల సొమ్ముతో బ‌తుకుతూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు బ‌య‌ట‌కు రారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన …

Read More »

అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ వైఎస్ జ‌గ‌న్..!!

నిజాయితీకి కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌. కాగా, ఇవాళ బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ.. విభ‌జ‌న త‌రువాత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌న్నారు. అలాగే, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి గురించి …

Read More »

ప్ర‌త్యేక హోదాకు చంద్ర‌బాబు శుద్ధ వ్య‌తిరేకి..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సినీ న‌టి క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఏపీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా తెచ్చే బాధ్య‌త నాది, ఏపీని అభివృద్ధి చేసే బాధ్య‌త నాది, న‌న్ను న‌మ్మండి, ప్ర‌తీ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తా, అంతేకాదు, రైతుల‌కు సంబంధించిన‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సంబంధించిన రుణాల‌న్నింటిని మాఫీ చేస్తానంటూ హామీలు ఇచ్చి అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు తీరా అధికారం …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌పై హీరో నిఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. ప్ర‌స్తుతం ఈ హీరో వెరైటీ సినిమాల్లో న‌టిస్తూ ద‌ర్శ‌కుల ఛాయిస్ హీరోగా మారాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, కార్తికేయ‌, స్వామిరారా, సూర్యా వర్సెస్ సూర్యా, శంకరాభరణం, కేశవ వంటి విభిన్న చిత్రాల‌తో తెలుగు సినీ జ‌నాల‌ను అల‌రిస్తూ త‌న స్టార్‌డ‌మ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటున్నాడు నిఖిల్  సిద్ధార్థ్‌. తాజాగా ఈ యువ హీరో …

Read More »

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను అన‌రాని మాట‌ల‌తో ఏకిపారేశాడు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక ప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ ఒక జ‌ఫ్పా అని అందరికి తెలుసు, మ‌రో ప‌క్క చిత్ర‌సీమ‌లో నాట‌కాలు వేసుకుంటూ …

Read More »

జ‌గ‌న్‌పై చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, నేడు శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat