Home / Tag Archives: Chandrababu (page 233)

Tag Archives: Chandrababu

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..??

ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..?, ఇప్పుడిదే ప్ర‌శ్నకు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప‌లు విధాల‌గా స‌మాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ప‌లు విధాలుగా కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్ద‌రి ప‌నితీరును ప‌రిశీలిస్తే.. see also : అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!! ఏపీ …

Read More »

అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌కి.. త‌డిసిపోద్ది..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న హ‌యాంలో నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈడీ, సీబీఐ శాఖ‌లు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అక్ర‌మాస్తుల‌పై వంద‌ల కొంద్దీ కేసులు పెట్టాయ‌ని, ఆ కేసుల్లో వైఎస్ జ‌గ‌న్‌కు త‌డిసిపోవ‌డం ఖాయ‌మంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల …

Read More »

చంద్ర‌బాబు రూ.ల‌క్ష‌ల‌కోట్ల అవినీతిని ఏకి పారేసిన హీరో శివాజీ..!!

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ మొద‌టి సంవ‌త్స‌రంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా రాజ‌మండ్రిలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ని చెపుతున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. నాడు అమిత్‌షా ల‌క్షా 50వేల కోట్ల రూపాయ‌ల‌ను ఏపీ అభివృద్ధికి ఇచ్చామ‌ని చెప్తుంటే ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు. ఆ ల‌క్షా 50 …

Read More »

పోల‌వ‌రం గురించి సంచ‌ల‌న నిజం చెప్పిన జ‌గ‌న్‌..!!

పోల‌వ‌రం గురించి సంచ‌ల‌న నిజం చెప్పిన జ‌గ‌న్‌..!! అవును, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి సంచ‌ల‌న విష‌యం చెప్పారు. కాగా, శ‌నివారం జ‌రిగిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిపై విరుచుకుప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కైన చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచాయ‌న్నారు. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టును …

Read More »

రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కాగా, ఇ టీవ‌ల హోమంత్రి చిన‌రాజ‌ప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జ‌గ‌న్‌ల మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని, ఆ విష‌యం త్వ‌ర‌లో తేట‌తెల్లం కాబోతుంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనేమో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమ‌ర్శించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. అలాగే, బీజేపీ నేత‌లు కూడా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం …

Read More »

”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ఏపీ టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. దానికి కార‌ణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేస్తున్న పోరాటమే. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదానే శ్వాస‌గా.. తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అటు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే.. మ‌రో ప‌క్క ప్ర‌త్యేక హోదాపై గ‌ళ‌మెత్తుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాతోనే …

Read More »

చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్‌..!!

చంద్ర‌బాబుకు వైసీపీ ఎమ్మెల్యే స‌వాల్‌..!! అవును, నెల్లూరు అర్బ‌న్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు స‌వాల్ విసిరారు. ద‌మ్ముంటే ప్ర‌త్యేక హోదా అంశంపై పోరాటానికి ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని స‌వాల్ విసిరారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చివ‌ర శ్వాస వ‌ర‌కు ప్ర‌త్యేక హోదాపై పోరాడ‌తాన‌ని చెప్పాడు… మ‌రీ నీ శ‌రీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా …

Read More »

చంద్ర‌బాబు 40 సంవ‌త్స‌రాల ప‌రువును ఒక్క మాట‌తో తీసేసింది..!!

చంద్ర‌బాబు 40 సంవ‌త్స‌రాల ప‌రువును ఒక్క మాట‌తో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి ప‌ద్మ ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు ఏపీలో అరాచక పాల‌న‌, అవినీతి పాల‌న కొన‌సాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి ప‌ద్మ శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. నా చ‌రిత్ర 40 సంవ‌త్స‌రాలు అంటూ సీఎం చంద్ర‌బాబు త‌న అనుకూల ఎల్లో మీడియాలో ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న‌కు …

Read More »

జ‌గ‌న్‌..! జైలు, చిప్ప‌కూడు మ‌రిచావా..?? :మ‌ంత్రి జ‌వ‌హ‌ర్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై లేనిపోని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అవి త‌న‌ను చాలా బాధించాయ‌ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ అన్నారు. కాగా, మంత్రి జ‌వ‌హ‌ర్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. నీ కుటుంబ నేప‌థ్యం నీకేమ‌న్నా గుర్తుందా..? లేక మ‌రిచిపోయావా..? అని ప్ర‌శ్నించారు. మీ …

Read More »

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!

2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా స‌ర్వే..!!, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పార్టీకి ఎన్నిసీట్లు వ‌స్తాయో.. ఇండియాటుడే-కార్వీ సంస్థ‌లు క‌లిసి తేల్చేశాయి. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని బాబు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతాయ‌ని, ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు అంటే డ‌బ్బా రాయుడ‌న్న కామెంట్లు ప్ర‌జ‌ల్లో వినిపిస్తున్నాయ‌ని ఆ స‌ర్వేలో తేలింది. see also : చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat