Home / Tag Archives: chiranjeevi (page 19)

Tag Archives: chiranjeevi

సైరానే నాకు ఆస్కార్ అంటూ చిరంజీవిపై 30ఇయర్స్ పొగడ్తల సునామీ.. కారణమేంటి.?

వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల జల్లు కురిపించారు. ఒకరకంగా సునామీ అనాల్సిందే. ఆ రేంజ్‌లో చిరంజీవిని పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, అగ్రదర్శకులంతా హాజరయ్యారు. ఈ వేదికపై పృథ్వీ మాట్లాడుతూ సైరాలో నాది మాధవయ్యర్ పాత్ర.. నేను ఢిల్లీ నుంచి …

Read More »

కొరటాల శివ సంచలన నిర్ణయం

కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …

Read More »

బాహుబలి లేకుంటే సైరా లేదు…మెగాస్టార్ చిరు సెన్సేషనల్ కామెంట్స్…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ సంచలనం రేపుతోంది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌ప్టెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్రిటీష్‌ వారిపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై రూపొందించిన చిత్రమే. సైరా. ఈ చిత్రానికి మెగాపవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా …

Read More »

చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …

Read More »

సైరా నరసింహారెడ్డి సంచలనం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …

Read More »

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …

Read More »

సైరా ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి

Read More »

సైరా రికార్డు

ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …

Read More »

సాహో కు 40కోట్లు వరకు నష్టం..అలెర్ట్ అయిన సైరా !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో.ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. సాహో ఆగష్టు 30న నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను సుమారు 350కోట్లు వెచ్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సినిమా రాణించలేదు. కాని సినిమా మాత్రం కలెక్షన్లు విషయంలో భారీగా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తెలుగులో సాహో మొత్తమీద …

Read More »

విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat