Home / MOVIES / సైరా నరసింహారెడ్డి సంచలనం

సైరా నరసింహారెడ్డి సంచలనం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల చేసిన ఐదు గంటల్లోనే సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలబడి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

తెలుగు ,హిందీ,తమిళం,కన్నడ భాషలతో పాటు మలయాళ భాషాల్లో ఈ ట్రైలర్ విడుదలయింది. ఒక్క తెలుగులోనే 24గంటల్లో 5కోట్ల మంది.. హిందీలో యాబై లక్షలు.. తమిళంలో తొమ్మిది లక్షలు.. కన్నడలో 6.7లక్షలు,మలయాళంలో లక్షకుపైగా మంది చూశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri